Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎక్స్పీరియన్ వెల్లడి
హైదరాబాద్: భారతీయ వినియోగదారులు తమ క్రెడిట్ స్కోర్‌ను ఉచి తంగా వాట్సాప్‌తోనూ పొందవచ్చని క్రెడిట్ బ్యూరో అయిన ఎక్స్ పీరియన్ ఇండియా తెలిపింది. ఖాతాదారులు క్రెడిట్ రిపోర్ట్‌ను ఎక్కడైనా, ఎప్పుడైనా సురక్షితంగా పొందేలా చర్యలు తీసుకున్నట్లు ఎక్స్పీరియన్ ఇండియా కం ట్రీ మేనేజర్ నీరజ్ ధావన్ తెలిపారు. వాట్సాప్ ద్వారా 91-99200354 44కు 'హాయ్' అని పంపించడం ద్వారా క్రెడిట్ స్కోర్‌ను పొందవచ్చన్నారు.