Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : డెట్టాల్, భారతదేశంలో అత్యంతగా విశ్వసించబడే క్రిముల నుండి రక్షించే బ్రాండ్, వివిధ రకాల స్వల్పమైన గాయాలు, కోతలు, గీరుకోవడం వలన కలిగే ఇన్ఫెక్షన్స్ ను నివారించే తమ మల్టి-యూజ్ డెట్టాల్ యాంటీసెప్టిక్ క్రీమ్ ఆరంభంతో కొత్త శ్రేణిలోకి ప్రవేశించింది. డెట్టాల్ యాంటీసెప్టిక్ క్రీమ్ డెట్టాల్ పోర్ట్ ఫోలియోలో భారతదేశంవ్యాప్తంగా డ్రగ్ స్టోర్స్ మరియు ఫార్మసీలలో ప్రత్యేకంగా లభించే ఏకైక ఉత్పత్తి. ఈ 'మేడ్ ఇన్ ఇండియా' ఉత్పత్తి భారతదేశపు వినియోగదారుల ప్రథమ చికిత్స అవసరాలకు సేవలు అందించడానికి ప్రత్యేకంగా సూత్రీకరించబడి మరియు రూపొందించబడింది. కేవలం 56% వినియోగదారులు మాత్రమే బ్రాండెడ్ ప్రథమ చికిత్సా ఉత్పత్తులలో ఏదైనా రకాన్ని మాత్రమే ఉపయోగిస్తారని నీల్సన్ వినియోగదారుల పరిశోధన సూచించింది, తక్కిన 44% ప్రాథమికమైన గృహ చికిత్సలు ఉపయోగిస్తారు లేదా చాలా కొద్దిమంది డాక్టర్*ను సంప్రదించడానికి ప్రాధాన్యతనిచ్చి ఏదైనా రాయడానికి అంగీకరించరు. ఈ యాంటీ సెప్టిక్ క్రీమ్ ఆరంభంతో, డెట్టాల్ తన కోతలు మరియు గాయాల విభాగంలో తమ కోసం ఒక స్థానాన్ని సృష్టించే లక్ష్యంతో, తమ ఇప్పటికే ఉన్న యాంటీసెప్టిక్ లిక్విడ్ వారసత్వం పై రూపొందిస్తోంది. ఈ ఓటీసీ ఉత్పత్తికి ఉన్న ప్రశాంతతను కలిగించే సూత్రీకరణ ప్రభావవంతమైనది మరియు ఇన్ఫెక్షన్స్ ను నివారించడానికి వివిధ రకాల చిన్న కోతలు /గాయాలకు మొదటి స్థాయి చికిత్సను ఉపయోగించడం సులభం. ఉత్పత్తి ఆరంభోత్సవం పై వ్యాఖ్యానిస్తూ, డైలెన్ గాంథీ, రీజనల్ మార్కెటింగ్ డైరక్టర్, దక్షిణ ఆసియా - హెల్త్ & న్యూట్రిషన్, రికెట్ ఇలా అన్నారు, "మార్కెట్ నాయకులుగా, భారతదేశపు వినియోగదారుల అవసరాలను తీర్చే ఉత్పత్తులతో వినియోగదారుల లోటును తీర్చడాన్ని పరిష్కరించడం మా బాధ్యత. డెట్టాల్ యాంటీసెప్టిక్ క్రీమ్ అనేది ఓటీసీ ఉత్పత్తి. తెరిచి ఉన్న గాయాలకు ఎలాంటి ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా నివారించడానికి చిన్న కోతలు, గాయాలను పరిష్కరించడానికి వినియోగదారులచే ఉపయోగించబడుతోంది. ఈ క్రీమ్ తో వినియోగదారులు తమ ప్రథమ చికిత్స అవసరాలను సమర్థవంతంగా మరియు ప్రభావవంతంగా నిర్వహించాలని మేము కోరుకుంటున్నాము. ఈ 'మేడ్ ఇన్ ఇండియా ' ఉత్పత్తి సరళమైనది మరియు సురక్షితమైన ఉత్పత్తి. ఇది డెట్టాల్ వారి దిగ్గజ యాంటీసెప్టిక్ లిక్విడ్ వారసత్వం" పై తయారైంది.
ద డెట్టాల్ యాంటీసెప్టిక్ క్రీమ్ టీవీసీ 'హర్ ఘర్ కా ఫస్ట్ ఎయిడ్' (ప్రతి ఇంటి యొక్క ప్రథమ చికిత్స) స్వల్ప కోతలు లేదా గాయాలను పరిష్కరించకపోవడం వలన కలిగే ఇన్ఫెక్షన్ పై చైతన్యాన్ని కలిగిస్తోంది.
హాయిగొలిపే సూత్రీకరణతో డెట్టాల్ యాంటీసెప్టిక్ క్రీమ్ ను వంటింట్లో కలిగిన కోతలు, షేవింగ్ చేసుకునేటప్పుడు కలిగిన కోతలు, గాయాలు, గీతలు, షూ బైట్స్ మరియు స్వల్పంగా కాలినప్పుడు వంటి వాటి పై నేరుగా స్వల్పమైన కోతలు పై ఉపయోగించవచ్చు. ఇది బాధపెట్టకుండానే 99.9% క్రిములు నుండి రక్షణను ఇస్తుంది మరియు ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది. 30 మి.గ్రా డెట్టాల్ యాంటీసెప్టిక్ క్రీమ్ ను డెట్టాల్ 60 రూపాయలకు ఓవర్ ది కౌంటర్ ఉత్పత్తిగా అందిస్తోంది. భారతదేశంలో ఆన్ లైన్ లో మరియు ఆఫ్ లైన్ ఫార్మసీసలో ఇది లభిస్తోంది.