Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఐడిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఓపెన్ ఎండెడ్ టార్గెట్ మెచ్యూరిటీ ఇండెక్స్ ఫండ్ ఐడిఎఫ్సి క్రిసిల్ ఐబీఎక్స్ 90:10 ఎస్డీఎల్ గిల్ట్ నవంబర్ 2026 ఇండెక్స్ ఫండ్, ఎస్డీఎల్ ప్లస్ గిల్ట్ పండ్స్ ఏప్రిల్ 2032 ఇండెక్స్ ఫండ్స్‌ను ఆవిష్కరించినట్లు ప్రకటించింది. నవంబర్ 2032 ఇండెక్స్ ఫండ్ ఎన్‌ఎఫ్‌ఒ 14 నవంబర్‌న తెరువబడిందని 28 నవంబర్‌తో ముగియనుందని తెలిపింది. పెట్టుబడులను లైసెన్స్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ద్వారా పెట్టుబడులు పెట్టవచ్చని పేర్కొంది.