Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్‌లో తమ మొదటి స్టోర్‌ను తెరిచినట్లు లైఫ్‌స్టైల్ ఫర్నిచర్ సంస్థ డ్యురియన్ తెలిపింది. దేశ వ్యాప్తంగా 47 స్టోర్లు కలిగి ఉన్నట్లు పేర్కొంది. ఈ సంఖ్యను మరింత పెంచుకోనున్నామని వెల్లడించింది. తమ నూతన స్టోర్‌లో ఫంక్షనల్ ఫర్నిచర్, సోఫాలు, రిక్లైనర్స్, కాఫీ, సైడ్ టేబుల్స్, లాంజ్ ఛైర్స్, డైనింగ్ టేబుల్స్, బెడ్స్, బెడ్‌సైడ్ టేబుల్స్ తదితర 1000కు పైగా డిజైన్లను పొందవచ్చని తెలిపింది.