Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పశ్చిమ తెలంగాణాలో ఐషర్ ట్రక్, బస్సు వినియోగదారులకు సేవలనందించేందుకు మియాపూర్లో అత్యాధునిక డీలర్షిప్ ఏర్పాటు చేసినట్లు ఐషర్ తెలిపింది. దాదాపు 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ కేంద్రంలో బహుళ సర్వీస్ బే లు ఉన్నాయి. ఇక్కడ విడిభాగాలు, సేవా ఉపకరణాలు పూర్తి స్ధాయిలో అందుబాటులో ఉండటంతో పాటుగా ఐషర్ వినియోగదారులకు మెరుగైన సేవలు లభ్యమవుతాయని విఇసివి ఎస్విపి కస్టమర్ సర్వీసెస్, నెట్ వర్క్ స్ట్రాటజీ రమేష్ రాజగోపాలన్ తెలిపారు.