Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హాలీడే సీజన్ మరింత ఆహ్లాదంగా మార్చుకోవాలనుకునే షాపింగ్ ప్రేమికులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సమయం వచ్చింది. షాపింగ్ ప్రియుల కోసం ఇనార్బిట్ హైదరాబాద్ అత్యంత ఆసక్తికరమైన ఆఫర్లను తమ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో భాగంగా తీసుకువచ్చింది. మాల్ యొక్క బ్లాక్ ఫ్రైడే సేల్ నవంబర్ 25 నుంచి 27వరకూ జరుగనుంది. మీ షాపింగ్ జాబితా సిద్ధం చేసుకోండి. 50కు పైగా బ్రాండ్ల ఉత్పత్తులపై 50% వరకూ రాయితీని అందుకోండి !
షాపర్స్ స్టాప్‌లో 50% వరకూ, మార్క్స్ అండ్ స్పెన్సర్ పై 20% వరకూ , పాంటలూన్స్ పై ఫ్లాట్ 30% తగ్గింపును అందించడంతో పాటుగా నౌటికాపై 30% వరకూ, స్టీవ్ మాడెన్ పై 40%వరకూ , అమెరికన్ ఈగెల్ లో 6వేల రూపాయల కొనుగోలుపై గరిష్టంగా 1000 రూపాయల తగ్గింపు, స్వర్వోస్కీ పై 30% వరకూ తగ్గింపు మరియు ఫరెవర్ న్యూ పై 50 % వరకూ రాయితీ అందిస్తారు. వీటితో పాటుగా లెవీస్, సీలియో, డా మిలానో, అల్డో, ఒన్లీ మరియు సూపర్ డ్రై వంటి బ్రాండ్లపై భారీ రాయితీ మరియు ప్రత్యేకమైన రాయితీలు అందిస్తున్నారు.
బాత్ అండ్ బాడీ వర్క్స్ లో మూడు కొనండి మూడు పొందండి డీల్ ఉంది. మినిసో ఇప్పుడు 90% వరకూ తగ్గింపును ఎంఆర్పీపై అందిస్తుంది.
నగరంలో అత్యుత్తమ డీల్స్‌ను పొందాలనుకుంటే , ఈ వారాంతంలో ఇనార్బిట్ మాల్ సందర్శించండి !