Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వ్యవసాయ రసాయనిక సంస్థ అయినా ధర్మజ్ క్రాప్ గార్డ్ లిమిటెడ్ త్వరలో ఐపిఒకు రానున్నట్లు ప్రకటించింది. 2022 జూలై నాటికి 219 కంటే ఎక్కువ సంస్థాగత ఉత్పత్తులని కలిగి ఉన్నట్లు పేర్కొంది. తన ఉత్పత్తులను 25 దేశాలలో 60 మందికి పైగా వినియోగ దారులకి ఎగుమతి చేస్తున్నట్లు తెలిపింది. దేశంలో 16 స్టాక్ డిపోలు, 4,200 మంది డీలర్లతో కూడిన నెట్వర్క్ ద్వారా 17 రాష్ట్రాల్లో విక్రయిస్తున్నట్లు పేర్కొంది. 2021-22లో రూ.396 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసినట్లు తెలిపింది.