Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కోల్‌గేట్-పామోలివ్ (భారతదేశం) లిమిటెడ్, నోటి సంరక్షణ మార్కెట్‌లో అగ్రగామి, రణ్‌వీర్ సింగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా కనిపించే ప్రచార ప్రకటనతో వారి అంతా-కొత్తదైన "బొగ్గు" వేరియంట్ జెల్ - ఆధారిత కోల్‌గేట్ మాక్స్‌ఫ్రేష్ టూత్‌పేస్ట్‌ని విడుదల చేసారు. ఈ టూత్‌పేస్ట్ మాక్స్‌ఫ్రేష్‌కే అరుదైన కూలింగ్ క్రిస్టల్స్‌తో నింపబడింది. ఈ మాక్స్‌ఫ్రేష్ ఒగ్గు టూత్‌పేస్ట్ శుభ్రపరిచే సామర్థ్యానికే కాకుండా వెదురు బొగ్గుతో పాటుగా పుదినా సారంతో తాజాదనం కూడా కలిసుంటుంది. ఇది నోటిని తాజాగా ఉంచడంలో, ఆ వ్యక్తి శక్తివంతంగా భావించడానికి సహాయపడే తాజాదనపు బ్లాస్ట్‌ని అందిస్తుంది.
కోల్‌గేట్-పామోలివ్ (భారతదేశం) లిమిటెడ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అరవింద్ చింతామణి మాట్లాడుతూ "మేము చాలా ఆసక్తిగా ఉన్నాము మీరు ఇంతకుముందెన్నడూ అనుభవించని శక్తివంతమైన మేలుకోలుపు ఇవ్వడానికి కూలింగ్ క్రిస్టల్స్ మరియు శుభ్రపరిచే శక్తితో- కొత్త మాక్స్‌ఫ్రేష్ బొగ్గు టూత్6ఫేస్ట్‌ని విడుదల చేస్తున్నాము. మళ్ళీ ఐకానిక్ ఏణ్‌వీర్ సింగ్‌తో భాగస్వాములం కావడం చాలా అద్భుతం అతను మాక్స్‌ఫ్రేస్ బొగ్గు టూత్‌పేస్ట్ తాజాదనపు శక్తితో రోజులోకి దూసుకుపోతాడో, ప్రేక్షకులని "వేక్-అప్ మాక్స్, లివ్-అప్ మాక్స్" అని ప్రేరేపిస్తాడు” అని అన్నారు.
కోల్‌గేట్ మాక్స్‌ఫ్రేష్ బొగ్గు టూత్‌పేస్ట్ ఆశ్చర్యపరిచే నల్లగా, ఎర్రగా శైలీకరించబడ్డ ప్యాక్‌లో వస్తుంది. తప్పిపోవడానికి కష్టమైన ఈ వెరియంట్ 4 పరిమాణాల్లో వస్తుంది, అనగా. 30 గ్రా, 65 గ్రా, 130 గ్రా, మరియు 260 గ్రా. కోల్‌గేట్ మాక్స్‌ఫ్రేష్‌కి భారతదేశంలో రెండు దశాబ్దాల కన్నా ఎక్కువ విజయవంతమైన చరిత్ర ఉన్నది. కోల్‌గేట్ టూత్‌పేస్ట్‌లు అధికంగా విక్రయించే వాటిలో ఒకటి. ఇది అధునిక నోటివాసనను తాజాగా చేసే సాంకేతికతతో 10 కోట్ల కన్నా ఎక్కువ ఇళ్ళకు కేటర్ చేస్తుంది. కోల్‌గేట్ మాక్స్‌ఫ్రేష్‌కి ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ ఛానెల్స్‌లో ఒక పరిధిలో బ్రేక్‌థ్రూ టూత్‌పేస్ట్‌లు, మౌత్‌వాష్‌లు అందుబాటులో ఉన్నాయి .