Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నగరంలోని హైటెక్స్‌లో ఐదవ ఎడిషన్ యూనిఫార్మ్, గార్మెంట్స్ మాన్యుఫాక్చరర్స్ ఫెయిర్ 2022 ప్రదర్శన ప్రారంభమైంది. డిసెంబర్ 07 నుంచి 09 వరకూ జరగనున్న ఈ ఎక్స్పోను బుధవారం మహారాష్ట్ర టెక్స్టైల్స్ మాజీ మంత్రి, ఎంఎల్ఎ సుభాష్ దేశ్‌ముఖ్ లాంచనంగా ప్రారంభించారు. సోలాపూర్ గార్మెంట్స్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్, మహవీర్ టెక్స్టైల్ గ్రూప్, సోలాపూర్లు సంయుక్తంగా ఈ ఫెయిర్ నిర్వహిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా తయారీదారులు ఈ ఫెయిర్‌లో పాల్గొంటున్నారని ఆ వర్గాలు తెలిపాయి.