Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలలో తమ కార్యకలాపాలను మరింత విస్తరించినట్లు గృహ రుణాల సంస్థ ఐసిఐసిఐ హెచ్ఎఫ్సి వెల్లడించింది. కొత్తగా హైదరాబాద్లోని ఇసిఐఎల్, ఆర్సిపురంలో రెండు నూతన శాఖలను ప్రారంభించడం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో తమ నెట్వర్క్ను 18 శాఖలకు చేర్చినట్లయ్యిందని పేర్కొంది. ఈ నూతన శాఖలలో గహ సహా, బంగారు రుణాలు కూడా ఇస్తారని ఐసిఐసిఐ హెచ్ఎఫ్సి ఎండి, సిఇఒ అనిరుధ్ కమానీ తెలిపారు.