Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ప్రముఖ కన్స్యూమర్ లైఫ్‌స్టైల్, ప్రీమియం మొబైల్ యాక్ససరీస్ బ్రాండ్ కెడిఎం మేక్ ఇన్ ఇండియా ఆలోచనలతో నూతన ప్రణా ళికలను రూపొందించిన ట్లు పేర్కొంది. తద్వారా ఈ రంగంలో స్వయం సమద్ధిని ప్రోత్సహించాలని భావిస్తున్నామని పేర్కొంది. ఈ క్రమంలోనే కెడిఎం హైదరాబాద్, ఢిల్లీ-ఎన్‌సిఆర్, బెంగళూరు, చెన్నరులో స్ధానిక, కాంట్రాక్ట్ తయారీదారుల మద్దతును కోరుకుంటుందని తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లకూ విస్తరించాలనుకుంటున్నట్లు పేర్కొంది.