Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : స్టార్టప్లకు నిధులు మంజూరు చేసినట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. స్టార్టప్ ఇండియా కార్యక్రమానికి నిధుల సహకారం అందించడానికి కేంద్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా అరవ వార్షిక నిధుల కార్యక్రమంలో కొంత మొత్తాన్ని సమకూర్చినట్టు ఆ బ్యాంక్ పేర్కొంది. పలు సామాజిక రంగాల్లో పని చేస్తున్న 165 స్టార్టప్లకు ఇప్పటి వరకు రూ.30 కోట్లు అందించినట్లు తెలిపింది.