Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కెరీర్ టెక్ వేదిక అయినా వర్క్ రూట్ తన రెజ్యూమ్ బిల్డింగ్ ప్లాట్ఫామ్లో 40 లక్షల ఉద్యోగ దరఖాస్తు పత్రాలను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. అన్ని రంగాలకు సంబంధించిన ఇప్పటి వరకు 15 లక్షల రెజ్యూమెలను చేరుకున్నట్లు పేర్కొంది. తమ వేదిక ఉద్యోగార్ధులకు ఎటువంటి మానవ ప్రమేయం లేకుండా మొదటి దశ నుండి చివరి దశ దాకా రెజ్యూమ్‌లను రూపొందించడంలో సహాయం చేస్తుందని ఆ సంస్థ పేర్కొంది.