Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : వైద్యులు రాసే మందుల చిట్టీ అర్థం చేసుకోవడం సులభం కానుంది. అనేక మంది డాక్టర్లు రాసే గజిబిజీ ప్రిస్కిప్షన్‌ను డీకోడ్ చేయడానికి గూగుల్ త్వరలోనే ఓ యాప్‌ను తీసుకురానుంది. ఇందుకోసం వైద్యల చేతిరాతను డిజిటలైజ్ చేయడంలో ఉపయోగపడే ఆర్టిఫీషియల్ టెక్నలాజీపై తాము పనిచేస్తున్నామని గూగుల్ రీసెర్చ్ డైరెక్టర్ మనీష్ గుప్తా వెల్లడించారు. దీంతో వైద్యులు రాసే మందుల చిటీని చదవడం, గుర్తు పెట్టుకోవడం సులభం కానుందన్నారు.