Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : వాద్వానీ ఎంటర్‌ప్రిన్యూర్ ప్రెసిడెంట్‌గా మీతుల్ పటేల్‌ను నియమించినట్లు వాద్వానీ ఫౌండేషన్ వెల్లడించింది. వాద్వానీ ఫౌండేషన్ యొక్క కార్యక్రమాలకు మీతుల్ నేతృత్వం వహించడంతో పాటుగా వ్యవస్ధాపక పర్యావరణ వ్యవస్ధను నిర్మించడం, చిరు వ్యాపారాల వద్ధిని వేగవంతం చేయడంపై దష్టి సారించనున్నారని ఆ సంస్థ తెలిపింది. మితుల్ నియామకంతో తమ కార్యకలాపాల విస్తరణ మరింత బలోపేతం కానున్నాయని ఆ సంస్థ విశ్వాసం చేసింది. మీతుల్ చివరగా మైక్రోసాఫ్ట్ ఇండియాలో స్ట్రాటజిక్ గ్రోత్‌కు నేతృత్వం వహించారు.