Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎఐతో కొలోనోస్కోపి ట్రయల్
న్యూఢిల్లీ : టెలికం సేవల కంపెనీ భారతీ ఎయిర్టెల్ ప్రముఖ వైద్య సేవల సంస్థ అపోలో హాస్పిటల్స్ జట్టు కట్టాయి. దీని ద్వారా దేశంలోనే తొలిసారి 5జిని ఉపయోగించుకుని కృత్రిమ మేదస్సు (ఎఐ)తో పెద్ద పేగు గుట్టు విప్పే కొలోనోస్కోపీ ట్రయల్ చేయనున్నట్లు వెల్లడించాయి. ఈ కొలొనోస్కోపిలో ఖచ్చితత్వం మరింత పెరగనుందని తెలిపాయి. ఈ పరీక్షల్లో హెల్త్నెట్ గ్లోబల్, ఎడబ్ల్యుఎస్, ఆవేశ సంస్థలు కూడా భాగస్వామ్యం అవుతున్నాయని పేర్కొన్నాయి.