Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : చికెన్, మటన్, చేపలు తదితర మాంసం ఉత్పత్తులను విక్రయించే ఇ-కామర్స్ వేదిక ఫ్రెష్టుహోమ్ నిమిషానికి 68 ఆర్డర్లను పొందుతున్నట్లు ప్రకటించింది. 2022లో మొత్తంగా 3.6 కోట్ల ఆర్డర్లను డెలివరీ చేసినట్లు పేర్కొంది. బెంగళూర్ నుంచి అధిక ఆర్డర్లు దక్కినట్లు తెలిపింది. ఈ సంస్థ దేశంలోని 190 నగరాల్లో కార్యకలాపాలు కలిగి ఉంది.