Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కొత్త సంవత్సరాన్ని రుచికరమైన జ్ఞాపకంతో ఆరంభించండి మరియు అమేజాన్ ఫ్రెష్ పై 'సూపర్ వేల్యూ డేస్' సమయంలో మీ నిత్యావసరాలను 8 జనవరి వరకు నెరవేర్చండి. కొనసాగుతున్న శీతాకాలం ఆనందించండి మరియు మీ కార్ట్ ను సీజన్ లో అభిమానించే స్ట్రాబెర్రీస్, మల్ బెర్రీస్, కారట్స్, పాలకూర, మెంతి కూర మరియు నిత్యావసరాలతో నింపండి. అమేజాన్ ఫ్రెష్ పై షాపింగ్ చేయడం ద్వారా కస్టమర్స్ కిరాణా సరుకులు, కుటుంబ అవసరాలు, ప్యాకేజ్డ్ ఆహారాలు, స్నాక్స్ & పానియాలు, నిత్యావసరాలు మొదలైన వాటి పై 45% వరకు పొందండి. మీరు ఇష్టపడే ఆన్ లైన్ షాపింగ్ వేదిక నుండి ప్రసిద్ధి చెందిన బ్రాండ్స్ యైన దావత్, హిమాలయ, ఫార్ట్యూన్, గోద్రేజ్, డాబర్ నుండి కొన్ని ఉత్తేజభరితమైన ఆఫర్స్ తో మీరు ఇష్టపడే శీతాకాలం రుచులు ప్రయత్నించండి.
రూ. 2,500 కనీస లావాదేవీతో కస్టమర్స్ 4-7 జనవరి 2023 నుండి తమ ఐసీఐసీఐ క్రెడిట్ & డెబిట్ కార్డ్స్ పై తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు మరియు రూ. 300 వరకు డిస్కౌంట్స్ పొందవచ్చు.
పాల్గొంటున్న విక్రేతలు ద్వారా అందచేయబడే కొన్ని ఆఫర్స్ ఇవి :
సీజన్ లో లభించే పండ్లు & కూరగాయలు కోసం షాపింగ్ చేయండి :
తాజా స్ట్రాబెర్రీ, 200 గ్రా : శీతాకాలం తట్టుకోవడానికి పునరుత్తేజం కలిగించే ట్రీట్స్ తయారు చేయండి, మీ జిహ్వకు రుచులు అందించండి. తాజా ప్రీమియం నాణ్యత గల స్ట్రాబెర్రీస్ ను అమేజాన్ ఫ్రెష్ పై సుమారు రూ. 76కి కొనండి.
తాజా ఎరుపు రంగు స్థానిక కారట్, 1 కేజీ : శీతాకాలం అంటే కారట్ సీజన్ ! గాజర్ కా హల్వా వంటి శీతాకాలంలో లభించే రుచికరమైన, విలక్షణమైన కారట్ వంటకాలు ప్రయత్నించండి , ఉత్తమమైన, కరకరలాడే, ఎర్రని, జ్యూసీ కారట్స్ సలాద్ కు చేర్చి ఆనందించండి, అమేజాన్ ఫ్రెష్ పై ఇవి సుమారు రూ. 30కి లభిస్తున్నాయి.
సూపర్ సేవర్ డీల్స్ :
దావత్ రోజానా సూపర్, సహజంగా పాతబడినది, గొప్ప పరిమళం గలది, రోజూ వినియోగించడానికి పరిపూర్ణమైన బియ్యం, 5 కేజీలు: దావత్ రోజానా సూపర్ ను కొనండి. ఇది ఉత్తమమైన బాస్మతి బియ్యం. క్రమబద్ధంగా వండే ఎన్నో రకాల రోజూవారీ వంటకాలు కోసం ప్రత్యేకంగా ప్రాసెస్ చేయబడింది మరియు రోజూ వినియోగించడానికి పరిపూర్ణమైనది. దీనిని రూ. 349కి amazon.in పై కొనండి.
గోద్రేజ్ ఏర్ మ్యాటిక్ రీఫిల్ - ఆటోమేటిక్ రూమ్ ఫ్రెష్ నర్స్ ( 225 మి.లీ): గోద్రేజ్ ఏర్ మ్యాటిక్ వయోలెట్ వాలీ బ్లూమ్ రీఫిల్ వయోలా పూలతో ప్రేరేపించబడింది. ఇది ఫ్లెక్సీ-కంట్రోల్ టైమర్ తో లభిస్తోంది, ఇది ప్రతి 10,20 లేదా 40 నిముషాలకు ఒకసారి స్ప్రే చేస్తుంది, మీరు పరిమళం తీవ్రతను నియంత్రించడానికి అవకాశం ఇస్తుంది. దీని గొప్ప రూపంతో మా ఆటోమేటెడ్ ఎయిర్ ఫ్రెష్ నర్ లివింగ్ రూమ్, బెడ్రూ వంటి మీ ఇంటి లోపలి భాగాన్ని లేదా కార్యాలయాల్లో ఖచ్చితంగా అలంకరిస్తుంది మరియు పరిపూర్ణంగా పని చేస్తుంది. దీనిని రూ. 242కి Amazon.in పై కొనండి.
వింటర్-వేర్ కోసం : గోద్రేజ్ ఈజీ లిక్విడ్ డిటర్జెంట్ 2 కేజీ పౌచ్ : మీ దుస్తులను మృదువుగా, మెత్తగా మరియు కొత్త వాటి వలే ఉత్తమంగా చేస్తుంది. ఇది అన్ని రకాల ఉన్ని దుస్తులకు అనుకూలమైనది మరియు దుస్తుల శక్తిని మరియు సహజమైన రంగును నిలిపి ఉంచడంలో సహాయపడుతుంది. దీనిని రూ. 329కి Amazon.in పై కొనండి.
వ్యక్తిగత సంరక్షణ:
ప్యాంపర్స్ ఆల్ రౌండ్ రక్షణ ప్యాంట్స్, అదపను లార్జ్ సైజ్ బేబీ డైపర్స్, (XL) అలో వీరాతో 56 కౌంట్ లోషన్ : మీ బిడ్డ చర్మం దద్దుర్లు, ఎర్రబడటం నుండి కాపాడటానికి సరికొత్త మరియు మెరుగుపరచబడిన ప్యాంపర్స్ ఆల్ రౌండ్ ప్రొటక్షన్ ప్యాంట్స్ విత్ అలో వీరాను ఎంచుకోండి. దీని యొక్క విలక్షణమైన మేజిక్ జెల్ టెక్నాలజీ 12 గంటలు వరకు పొడిదనం అందిస్తుంది మరియు 2x వేగవంతంగా పీల్చుకుంటుంది. దీనిని రూ. 854కి Amazon.in పై కొనండి.
హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్, 400 మి.లీ : హిమాలయ వారి ప్యూరిఫైయంగ్ నీమ్ ఫేస్ వాష్ అనేది సబ్బురహితమైనది, వనమూలికల సూత్రీకరణ. ఇది మాలిన్యాలను తొలగిస్తుంది, మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. హిమాలయ వారి ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ సబ్బురహితమైనది, వనమూలికల సూత్రీకరణ మాలిన్యాలను శుభ్రం చేస్తంది మరియు మొటిమలు తగ్గంచడంలో సహాయపడుతుంది. దీనిని రూ. 291కి amazon.in పై కొనండి.
డాబర్ ఆమ్లా హెయిర్ ఆయిల్ - బలమైన, పొడవై మరియు ఒత్తైన జుత్తు కోసం - 550 మి.లీ: కొత్త సంవత్సరం మెరిసే కొత్త జుత్తు రూపం సహా కొత్త విషయాలను అనుసరించడాన్ని ప్రోత్సహిస్తుంది. జుత్తు కోసం శక్తివంతమైన పండుగా ప్రసిద్ధి చెందిన ఆమ్లా ఎక్స్ ట్రాక్ట్ తో మీ జుత్తుకు శక్తిని అందించండి. ఇది తల ఆరోగ్యానికి ప్రయోజనకరమైన త్త్తి మరియు ఆమ్లా జుత్తు కోసం ఉపయోగించబడే టానిక్ గా సంప్రదాయబద్ధంగా ఉపయోగించబడుతోంది. మీ జుత్తును కుదుళ్లు నుండి కొసలు వరకు శక్తివంతం చేస్తుంది ! దీనిని రూ. 221కి Amazon.in పై కొనండి.
మీ సౌకర్యం ప్రకారం కిరాణా & కుటుంబ అవసరాలుకోసం షాపింగ్ చేయండి:
ఫార్ట్యూన్ చక్కీ ఫ్రెష్ గోధుమ పిండి, 5 కేజీ : భారతదేశంలోని ఉత్తమమైన గోధుమ పంటలు నుండి ఎంపిక చేయబడినది, బంగారు వర్ణం కలిగిన ప్రతి గోధుమ గింజ ఫార్ట్యూన్ చక్కీ తాజా గోధుమ పిండి కోసం ఉపయోగించబడింది. ఇది సంప్రదాయబద్ధమైన చక్కీ ప్రక్రియ ద్వారా గోధుమలు యొక్క పూర్తి సుగుణాలు మరియు సహజమైన రుచిని నిలిపి ఉంచుతూనే డైటరీ ఫైబర్ యొక్క పోషకాల ప్రయోజనాలను ఇది మీకు ఇస్తుంది. అందువలన మీ రోటీలు మెత్తగా ఉంటాయి, చాలాసేపు మెత్తగా ఉంటాయి. దీనిని రూ. 221కి Amazon.in పై కొనండి.
సర్ఫ్ ఎక్సెల్ మాటిక్ ఫ్రంట్ లోడ్ డిటర్జెంట్ వాషింగ్ పౌడర్ (2 కేజీ): ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్స్ యొక్క అత్యధిక నీటి స్థాయి వాతావ్రణంలో ( 20 లీటర్స్) కోసం పని చేయడానికి సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్ ఫ్రంట్ లోడ్ ప్రత్యేకంగా రూపొందించబడింది. దీనికి గల తక్కువ సడ్స్ సూత్రీకరణ మీ మెషీన్ ను అధిక నురగ ప్రభావాలు నుండి కాపాడటానికి తగిన నురగ మొత్తాన్ని ఇచ్చేలా నిర్థారిస్తుంది. దీనిని రూ. 530కి Amazon.in పై కొనండి.
కోల్గేట్ స్ట్రాంగ్ టీత్ కొనండి 3+1 ఉచితంగా, 700 గ్రా (175 గ్రాx 4, 4 ప్యాక్): కోల్గేట్ స్ట్రాంగ్ టీత్ భారతదేశంలో నంబర్ 1 యాంటీ-కావిటీ టూత్ పేస్ట్. దీని కాల్సి-లాక్ రక్షణ పళ్లల్లో కాల్షియంను లాక్ చేయడంలో సహాయపడుతుంది మరియు వాటిని పుచ్చులు నుండి రక్షిస్తుంది. ఇది పుచ్చు పళ్లు, క్రిములు నుండి సంపూర్ణమైన రక్షణ కేటాయిస్తుంది, శుభ్రమైన , తెల్లని పళ్లు, తాజా శ్వాశను అందిస్తుంది, గార తొలగిస్తుంది, ఆరోగ్యవంతమైన చిగుళ్లు ఇస్తుంది. దీనిని రూ. 245కి Amazon.in పై కొనండి.
ఆహారం& డైరీ:
టాటా టీ ప్రీమియం (1.5 కేజీ): మీ గజగజలాడే శీతాకాలం సాయంత్రాలను టాటా టీ ప్రీమియంతో ఆనందించండి. తేయాకులు భారతీయుల వివిధ రకాల రుచుల ప్రాధాన్యతలను అర్థం చేసుకుంటాయి మరియు దేశవ్యాప్తంగా ఉన్న 'టీ ' ప్రేమికులు ఆనందించే విలక్షణమైన బ్లెండ్ ను ఉపయోగించి తయారు చేయబడ్డాయి. Amazon.in పై సుమారు రూ. 500కి లభిస్తోంది.
అమూల్ తాజా - 1లీ ప్యాక్ : అమూల్ తాజా హోమోజినైజ్డ్ టోన్డ్ పాలు పూర్తిగా సంపూర్ణమైనవి మరియు రుచికరమైనవి. దీనిలో తక్కువ క్రొవ్వు, తక్కువ-కార్బోహైడ్రేట్స్, తక్కువ-కాలరీలు, స్టాండర్డ్ ప్రోటీన్ పదార్థాలు ఉన్నాయి. తెరిచిన తరువాత రిఫ్రిజిరేటర్ లో ఉంచితే దీని తాజాదనం 2 రోజులు వరకు కొనసాగుతుంది. Amazon.in పై సుమారు రూ. 67కి లభిస్తోంది.
గమనిక: ఉత్పత్తి వివరాలు, వివరణ, ఫీచర్లు, డీల్స్ మరియు ధరనిర్ధారణలను విక్రేతలు అందించారు. ధరనిర్ధారణ లేదా ఉత్పత్తుల వివరణతో అమెజాన్‌కు ప్రమేయం లేదు. విక్రేతలు అందించిన ఉత్పత్తి సమాచారంలో ఖచ్ఛితత్వానికి అమెజాన్ బాధ్యత వహించబోదు. డీల్స్ మరియు డిస్కౌంట్లను విక్రేతలు మరియు/లేదా బ్రాండ్లు అందిస్తున్నాయి. ‘Amazon.in ఒక ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్. ఇందులోని స్టోర్ అనే పదం, విక్రేతలు ఆఫర్ చేసే సెలక్షన్‌తో కూడిన స్టోర్‌ఫ్రంట్‌ను సూచిస్తుంది.’ ‘Amazon.in ఒక ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్. ఇందులోని స్టోర్ అనే పదం, విక్రేతలు ఆఫర్ చేసే సెలక్షన్‌తో కూడిన స్టోర్‌ఫ్రంట్‌ను సూచిస్తుంది.’