Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశ ద్రవ్య లోటు పెరుగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యంలో నవంబర్ ముగింపు నాటికి 59 శాతానికి చేరింది. 2023 మార్చి ముగింపు నాటికి రూ.16.61 లక్షల కోట్లు ఉండాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. జిడిపిలో ఇది 6.4 శాతం. నవంబర్ ముగిసే నాటికి ఇది 9.78 లక్షల కోట్లకు చేరింది.