Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : HDFC ERGO సాధారణ బీమా కంపెనీ, భారతదేశంలో అగ్రస్థానంలో ఉన్న సాధారణ బీమా కంపెనీ, ఇటీవలే వివిధ IEC (సమాచారం, విద్య & కమ్యూనికేషన్) యాక్టివిటీస్ నిర్వహించింది మరియు ప్రధాన మత్రి ఫసల్ బీమా యోజనా (PMFBY) పథకం పైన అవగాహన ప్రచారం చేయడానికి పట బీమా వారాన్ని జరుపుకుంది. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాత సెక్టార్లో భారతదేశం పెద్ద ప్లేయర్స్‌లో ఒకటి మరియు IBEF (భారతీయ బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్) నివేదిక ప్రకారంగా, దేశంలోని జనాభాలో 58% వరకు జీవనోపాధికి ప్రాథమిక మూలం వ్యవసాయం. వ్యవసాయ సెక్టార్ పైన ఇటువంటి పెద్ద అధారపడడాన్ని చూస్తు, పంట బీమా అధారపడే రైతుల జీవనోపాధులను సురక్షితం చేయడంలో మరియు దేశం యొక్క ఆరోగ్యకరమైన GDP వృద్ధిని నిర్వహించడంలో ముఖ్యాంశం అవుతుంది. HDFC ERGO యొక్క పంట బీమా వారం పథకంలోని వివిధ అంశాలు చెరే ప్రక్రియ, క్లెయిమ్ విధానం, కష్టనివారణ పరిష్కారం, మొదలైనటువంటి భాగాలను కవర్ చేసింది; 9 రాష్ర్టాలలో 66 ప్రాంతాల వరకు - అసాం, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకా, మహరాష్ర్టా, ఒడిసా, రాజస్థాన్, తమిళ్ నాడు, త్రిపురా, మరియు ఉత్తర్ ప్రదేశ్‌తో సహా. 2+ లక్షల రైతుల వరకు వివిధ యాక్టివిటీస్‌లో, 7 రోజుల వరకు పాల్గొన్నారు. శ్రీ. అనుజా త్యాగి, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్, HDFC ERGO సాధారణ బీమా, అన్నారు,"భారతదేశం వ్యవసాయంలో భౌగోళిక పవర్‌హౌస్‌గా ఉండగా, ఈ సెక్టార్ సూచించలేని వాతావరణం, పురుగు, మొదలైనటువంటి దుర్భలమైనటువంటి అపాయాలు ఎక్కువగా ఉన్నాయి. రైతుల ద్వారా ఎదుర్కోనబడుతున్న అర్థిక అపాయాలను తగ్గించడానికి PMFBY సహాయం చేస్తుంది మరియు వారి ఆదాయాన్ని స్థిరం చేయడానికి కూడా ఊతమిస్తుంది. చివరి-మైలురాయి వినియోగదారులను చేరడంలోని మా ప్రయాసలో, HDFC ERGO వద్ద మేము దేశంలోని అన్నదాతలకు PMFBY చుట్టూ ఉన్న అవగాహన డ్రైవ్స్ ద్వారా సాధికారత ఇచ్చే ప్రభుత్వ మిషన్‌లో భాగస్వాములైనందుకు గర్విస్తున్నాము.”