Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాంక్‌లకు ఆర్థిక శాఖ సూచన
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)కు గాను నిర్దేశిం చుకున్న ఆర్థిక సాధికారిత, సామాజిక భద్రత పథకాలకు సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలను చేరాలని బ్యాంక్‌లకు తాజాగా ఆర్థిక శాఖ సూచిం చింది. ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు, ఆర్థిక శాఖల ముఖ్యులతో శుక్రవారం ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలను ఇందులో సమీక్షించారు. ఆర్థిక అక్షరాస్యతపై బ్యాంక్‌లు దృష్టి సారించాలని జోషి సూచించారు.