Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: Electrolux, 100 సవత్సరాలకు పైగా ఉత్తమమైన జీవనానికి ఆకృతినిచ్చిన భౌగోళికంగా అగ్రగామిగా ఉన్న ఉపకరణాల కంపెనీ, నేడు హైద్రాబాద్, తెలంగాణాలో దాని రెండు ప్రత్యేకమైన రిటైల్ ఔట్‌లెట్స్‌ని దేశంలో దాని రిటైల్ ఉనికిని విస్తరించడాన్ని కొనసాగించడంలో భాగంగా ప్రారంభించింది. Electrolux యొక్క సంరక్షణ, రుచి, వెల్-బియింగ్ ఉపకరణాల పరిధి అంతటా భరణీయ ఇన్నోవేటివ్ సాంకేతికతతో కూర్చబడిన చక్కటి స్కాండనేవియన్ డిజైన్స్‌ని ఇప్పుడు వినియోగదారులు అన్వేషించవచ్చు.
ఈ కొత్త ఔట్లెట్స్, టాస్ ఇంపెక్స్ ప్రయివేట్ లిమిటెడ్ గ్లోబల్ గ్రూప్‌తో భాగస్వామ్యంలో ఉన్నవి, 2000 చ అ మరియు 1500 చ.అ విస్తీరణంతో ఉండి, హైద్రాబాద్‌లోని ప్రముఖమైన బంజారా హిల్స్ రోడ్, గచ్చిబౌలిలో ఉన్నాయి. వినియోగదారుల కొనుగోలు నిర్ణయాలను సులువు చేసేందుకు హ్యాండ్స్-ఆన్ యుజర్ అనుభవాల ఫార్మాట్‌ను ఈ ఔట్లెట్స్ తెరిచాయి. ఎయిర్ ప్యూరిఫైయర్శ్ ఎయిర్ కండిషనర్స్, వాషింగ్ మెషీన్స్, వాక్యూమ్ క్లీనర్స్, రిఫ్రిజిరేటర్స్, డిష్‌వాషర్స్, డ్రైయర్స్, కాఫీ మేషీన్స్, వార్మింగ్ డ్రాయర్స్, కుక్కర్ హుడ్స్, హోబ్స్, ఒవెన్స్తో సహా ఆధునిక వినియోగదారుల డైనమిక్ డిమాండ్స్‌ని చేరుకునేందుకు భరణీయ ప్రాడెక్ట్ పోర్ట్‌ఫోలియో రూపొందించబడింది.
ఈ సందర్భంగా కమర్షియల్ డైరెక్టర్ సుధీర్ పాటిల్ మాట్లాడుతూ.. "మేము మా ప్రాడెక్ట్ వర్గాలను అంతేకాకుండా మా భౌగోళిక అడుగు జాడలను విస్తరించడాన్ని కోసాగిస్తుండగా, భారతీయ మార్కెట్లోకి మా ప్రవేశం నుంచి మా ప్రాడెక్ట్స్ నుండి మేము ప్రోత్సాహకరమైన సమాధానాన్ని పొందినందుకు చాలా ఉత్తేజితంగా ఉన్నాము. రెండు కొత్త ఔట్లెట్స్ ప్రారంభంతో, మేము మా రిటైల్ ఉనికిని బలపరచుకోవడమే కాకుండా హైద్రాబాద్‌లో మా రంజకమైన ఉపకరణాల పరిధిని అందిస్తునందుకు కూడా ఆనందంగా ఉన్నాము." అన్నారు.
కొన్ని ప్రాడెక్ట్స్ పనితనాన్ని చూపడానికిగాను, లైవ్ డెమోన్స్ట్రేషన్స్, కుక్కింగ్ ఈవెంట్స్ వంటి వినియోగదారు నిమగ్న కార్యక్రమాలకు దుకాణం ఆథిత్యం వహిస్తుంది. వినియోగదారుల అవసరాలను చూడడానికి దుకాణంలో బాగా అర్హత, శిక్షణ ఉన్న టెక్నీషియన్స్ బృందం కూడా ఉంటుంది.