Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ ఔషద ఉత్పత్తుల కంపెనీ నాట్కో ఫార్మా 2022-23 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో రూ.62.5 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది లాభాలు రూ.80.4 కోట్లతో పోల్చితే 22.5 శాతం తగ్గుదలను చవి చూసింది. గడిచిన క్యూ3లో కంపెనీ రెవెన్యూ 12.1 శాతం తగ్గి రూ.492.5 కోట్లుగా నమోదయ్యింది. మధ్యంతర డివిడెండ్ కింద ప్రతీ షేర్‌పై రూ.1.25 ఇవ్వాలని కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు నిర్ణయించారు.