Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2 లెర్నర్స్ 100 శాతం మంది
- 67 మంది లెర్నర్స్ 99.9 శాతం
నవతెలంగాణ హైదరాబాద్: అన్అకాడమీ, భారతదేశం యొక్క అతి పెద్ద లెర్నింగ్ ఫ్లాట్ఫార్మ్, JEE మేయిన్ 2023 సెషన్ 1 పరీక్షలో దాని 6380 మంది లెర్నర్స్ 90 శాతానికి పైగా పొందారని ఇందులోంచి 864 లెర్నర్స్కి పైగా 99 శాతం ప్లస్ స్కోర్ చేసారు మరియు 67 మంది లెర్నర్స్ 99.9 శాతం సాధించారని ప్రకటించింది. 3748 మందికిపైగా లెర్నర్స్ 95+ శాతం సాధించారు. 6380 మందికిపైగా లెర్నర్స్ 90+ శాతానికిపైగా సాధించారు. ఈ పరీక్ష లెర్నర్స్కి దేశంలోని అగ్ర ఇంజినీరింగ్ కళాశాలలో మరియు సాంకేతిక సంస్థలలో ప్రవేశానికి సహాయపడుతుంది.
అదనంగా, 2 అన్అకాడమీ లెర్నర్స్ పరీక్షలో అత్యధిక శాతాన్ని 35 సబ్జెక్ట్-వైస్గా 100 శాతాలు పొందారు. అగ్రస్థానంలో నిలిచినవారిలో, మొరాదాబాద్, ఉత్తర్ ప్రదేశ్ నుండి దిషాంక్ ప్రతాప్ సింగ్ (100 శాతం), ఉత్తర్ ప్రదేశ్, హపుర్ నుండి నిపుణ్ గోయల్ (100 శాతం), గుజరాత్, వదోదరా నుండి తోషిత్ జైన్ (99.98 శాతం), ముంబాయ్ మహరాష్ట్రా నుండి అర్నవ్ అగర్వాల్ (99.94 శాతం), హర్యానా, ఫరిదాబాద్ నుండి అయుష్ జా (99.85 శాతం).
JEE మేయిన్ 2023 పరీక్షా ఫలితాలో కీలక ముఖ్యాంశాలు:
2 లెర్నర్స్ 100 శాతం సాధించారు
33 మంది లెర్నర్స్ సబ్జెక్ట్-వైస్గా 100 శాతం సాధించారు
67 మంది లెర్నర్స్ 99.9 శాతం సాధించారు
864 మంది లెర్నర్స్ 99 శాతనికి పైగా సాధించారు
1676 మంది లెర్నర్స్ 98 శాతనికి పైగా సాధించారు
అన్అకాడమీ JEE పరీక్షల కోసం అగ్రస్థానంలో ఉన్న ఆన్లైన్ లెర్నింగ్ ఫ్లాట్ఫార్మ్. అధిక నాణ్యత ఉన్న కంటెంట్, 1:1 లైవ్ సెషన్స్ మరియు మంచి ఎడ్యూకేటర్స్ నుంచి వ్యక్తిగతీకరించబడ్డ మెంటార్షిప్ వంటి ఉత్తమ శ్రేణి ఆఫరింగ్స్ నుండి, అన్అకాడమీ లెర్నర్స్ వారి విద్యా ప్రయాణంలో రాణించడానికి ప్రముఖమైన స్థానంగా వచ్చింది. ఇంకా ఇటీవలే కోటా, లక్నో, నొయిడా, అహ్మదాబాద్, సికర్ మరియు పాట్నా అంతటా తెరచిన అన్అకాడమీ కేంద్రాలతో, అధిక-టెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ప్రీమియమ్ లెర్నింగ్ అనుభవానికి ఇప్పుడు JEE లెర్నర్స్కి ప్రాప్యత ఉంటుంది.