Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన తొమ్మిది మాసాల కాలంలో సూర్యోద రు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ.38.8 కోట్ల నికర లాభాలు సాధించినట్లు ప్రకటించింది. ఇంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.44.9 కోట్ల నష్టాలు చవి చూసింది. 2022 డిసెంబర్‌తో గడిచిన తొమ్మిది మాసాల్లో బ్యాంక్ స్థూల అడ్వాన్సులు 11 శాతం పెరిగి రూ.5,402 కోట్లుగా నమోదయ్యాయి. నికర వడ్డీ ఆదాయం 22.5 శాతం వృద్థితో రూ.536.5 కోట్లుగా చోటు చేసుకుందని ఆ బ్యాంక్ తెలిపింది.