Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : గృహ రుణాలు జారీ చేసే వెస్టెండ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ చైర్మెన్‌గా జగదీశ్ కపూర్ నియమితు లయ్యారు. ముంబయిలో జరిగిన ఆ కంపెనీ బోర్డు భేటీలో ఈ నిర్ణయం తీసు కున్నారు.
జగదీశ్ కపూర్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గా సేవలు అందించారు. హెచ్డీ ఎఫ్‌సీ బ్యాంక్‌కు, బొంబాయి స్టాక్ ఎక్సేంజీకి చైర్మెన్‌గా పని చేసిన అనుభవం ఉంది. పలు ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంక్‌ల బోర్డుల్లోనూ సేవలు అందించారు.