Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుర్గావ్: సాంసంగ్, భార్తదేశం యొక్క అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్, నేడు దాని 2023 ఎయిర్ కండీషనర్ల పరిధిని, దాని ప్రీమియమ్ WindFree™ ఎయిర్ కండీషనర్లతో సహా ప్రారంభించినట్లు ప్రకటించింది. వేగవంతమైన కూలింగ్, శుభ్రమైన గాలి, ఎనర్జీ సమర్థత మరియు గొప్ప కళాత్మకమైన, శ్రమలేని సౌకర్యం కలసి ఉన్న శక్తివంతమైన ఎయిర్ కండీషనర్ కొరకు వినియోగదారుల డిమాండ్‌ని తీరుస్తుంది ఈ కొత్త పరిధి. WindFree™ సాంకేతికత కఠినమైన చల్లని గాలి వీచికలను నివారించి మరియు శక్తివంతమైన కూలింగ్ మరియు చక్కటి సౌకఖ్యం కొరకు 0.15 m/s వేగం వద్ద 23,00 మైక్రో చిల్లుల నుండి 43% వేగవంతమైన కూలింగ్‌ని వాగ్ధానం చెసేస్తూ గాలిని పంపించడానికి రూపొందించబడింది. కొత్త పరిధిలో 36 WindFree™ ఎయిర్ కండీషనర్ మోడల్స్ కలిసున్నాయి.
అంతరాయంలేకుండా ఇంటి డెకోర్తో కలిసిపోవడానికి రూపొందించబడి, ఈ కొత్త లైన్-అప్ అందమైన డ్యూయల్ టోన్ డిజైన్‌లో వస్తోంది మరియురెండు కొత్త రంగుల్లో - తెల్లని రంగులో ప్యానెల్ కాకుండా, రోజ్ గ్రే మరియు ఎయిరి మింట్‌లో అందుబాటులో ఉంది. రూ. 35590 వద్ద నుండి ధరగా నిర్ణయించబడి, ఈ కొత్త లైన్-అప్ అన్ని అగ్ర రిటైల్ దుకాణాలు మరియు ఆన్లైన్ ఫ్లిప్‌కార్ట్ మరియు అమెజాన్, మరియు Samsung.com పైన అంతటా అందుబాటులో ఉంది.
ఇంటి లోపల శుభ్రమైన వాతావరణాన్నికి సామర్థ్యానివ్వడానికి, కొత్త పరిధిలో అంతర్గతంగా నిర్మించబడ్డ ఎయిర్ ప్యూరిఫైయర్ అడ్వాంస్డ్ ఫిల్టరేషన్ సాంకేతికతతో 4-in-1 PM2.5 ఎయిర్ ఫిల్టర్‌తో ఎంచుకోబడ్డ మోడల్స్‌లో వస్తోంది. అల్ట్రా-ఫైన్ దుమ్ముని మరియు బ్యాక్టీరియా, వైరస్ మరియు అల్లెర్జెన్స్ని ఫిల్టర్ చేయడం ద్వారా 4-in-1 కేర్ ఫిల్టర్ అప్టిమల్ రక్షణనిస్తుంది. ఇది 90% వరకు హానికరమైన బ్యాక్టీరియాను, 99% వరకు వైరస్‌ని మరియు 98% వరకు అల్లెర్జెన్స్ని (ఇంటెర్క్ ద్వారా పరీక్షించబడింది) తగ్గిస్తుంది.
స్మార్ట్ కనెక్టెడ్ పరికాల ప్రపంచంలో, సాంసంగ్ కూడా దాని కొత్త పరిధిలో AI ఫీచర్స్‌ని ఒక అడుగు పైకి ఎంచుకోబడ్డ మోడల్స్‌లో తీసుకువెళ్ళింది. వెల్కమ్ కూలింగ్ మరియు వాయిస్ నియంత్రణ వంటి స్మార్ట్ ఫీచర్స్‌తో అదనంగా, సాంసంగ్ యొక్క Wi-Fi-సామర్థ్యం ఉన్న ఎయిర్ కండీషనర్లు, WindFree™ సిరీస్‌తో సహా ఉన్నావాటితో, ఇప్పుడు AI ఎనర్జీ మోడ్‌ని అందిస్తున్నాయి. ఈ తెలివైన కూలింగ్ ఫీచర్ మంచి మార్థవంతమైన మోడ్‌కి మారడానికి ముందు యుజర్ ఇష్టపడే ఉష్ణోగ్రతని మరియు గది పరిస్థితిని విశ్లేషించడానికి AIని ఉపయోగిస్తుంది మరియు ఎనర్జీని 20% వరకు ఆదా చేస్తుంది.
WindFree™ గుడ్ స్లీప్ మోడ్ ఒక అనుకూలమైన ఉష్ణోగ్రతని ఏ అనిశ్చితమైన చల్లని గాలి ప్రవాహం లేకుండా సృష్టిస్తుంది మరియు మామూలు కూలింగ్ మోడ్‌తో పోలిస్తే 69% వరకు ఎనర్జీని ఆదా చేస్తుంది. మొత్తం మీద, ఎనర్జీ అదా చేసే మోషన్ డిటెక్ట్ సెన్సార్, డిజిటల్ ఇన్వెర్టర్ బూస్ట్ మరియు ఎనర్జీ మోడ్ వంటి WindFree™ ఫీచర్స్ లాంటి వాటికి ధన్యవాదాలు ఈ కొత్త పరిధి వినియోగదారులను 77% ఎనర్జీ వరకు ఆదా చేయడానికి అనుమతిస్తుంది.
"మేము మా కొత్త లైన్-అప్ ఎయిర్ కండీషన్ర్లు, శక్తివంతమైన కూలింగ్ మరియు చక్కటి సౌకర్యాన్ని అందించేవాటిని పరిచయం చేయడానికి చాలా ఆసక్తిగా ఉన్నాము. ఈ ఎయిర్ కండీషనర్లు శక్తివంతమైన కూలింగ్ యాంత్రాలే కాకుండా మల్టి-స్టేజ్ ఫిల్టరేహ్స్న్, తక్కువ ఎనర్జీ వినియోగం మరియు వినియోగదారుల అనుభవాన్ని ఒక అడుగు పైకి తీసుకెళ్ళడానికి గది ఉష్ణోగ్రత ఆధారంగా కూలింగ్‌ని సర్దుబాటు చేసే తెలివైన AI--సామర్థ్యం ఉన్న నియంత్రణల వంటి వివిధ ఫీచర్స్‌తో కూడా వస్తున్నాయి. ఇదికాకుండా, WindFree™ సిరీస్‌కి సుతారంగా మరియు శబ్ధం లేకుండా చల్లని గాలిని వితరణ చేసే 'గాలి లేనీ ఒక అరుదైన ఫీచర్ ఉంది," అన్నారు మోహన్‌దీప్ సింగ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, వినియోగదారు ఎలక్ట్రానిక్స్ వ్యాపారం, సాంసంగ్ భారతదేశం. WindFree™ ఎయిర్ కండీషనర్లే కాకుండా, సాంసంగ్ 38 ఇతర మోడల్స్‌ని కూడా పరిచయం చేస్తోంది. 5 in 1 కన్వర్టబుల్ సిరీస్ 40% నుండి 120% వరకు పరిధిలోగల కస్టమైజ్ చేయబడ్డ ఆపరేషన్స్‌ని, దీనిలో హోమ్ ఎలోన్ మోడ్, 40% కూలింగ్ సామర్థ్యంతో పని చేసిది, ఎకో మోడ్ (60%), ప్లేసెంట్ మోడ్ (80%), నార్మల్ మోడ్ (100%), మరియు పార్టి మోడ్ (120%) తో సహా ఉన్నవి అందిస్తోంది. ఇతర మోడల్స్‌లో కూడా అంతర్గతంగా నిర్మించబడ్డ Wi-Fi ఫీచర్, PM 2.5 4-in-1 కేర్ ఫిల్టర్, AI ఎనర్జీ మోడ్ మరియు జియోమెట్రిక్ మరియు ఫ్లరల్ ప్యాట్రన్స్ ఉన్నాయి.
ధరనిర్ణయం మరియు లభ్యత
రూ. 35590 వద్ద నుండి ధరగా నిర్ణయించబడి, ఈ కొత్త లైన్-అప్ అన్ని అగ్ర రిటైల్ దుకాణాలలో మరియు ఆన్లైన్లో ఫ్లిప్‌కార్ట్ మరియు అమెజాన్, మరియు Samsung.com పైన అంతటా అందుబాటులో ఉంది.
వినియోగదారులు అన్ని అగ్ర బ్యాంక్ కార్డ్స్ పైన 5% క్యాష్‌బ్యాక్ రిటైల్ దుకాణాలలో మరియు Samsung.com పైన కూడా పొందగలరు. ఈ కొత్త పరిధి ఒక సంవత్సర కాంప్రహెన్సివ్ వారెంటీతో, 5 సంవత్సరాల పొడిగింపు ఉన్న వారెంటి పైన, మరియు 10 సంవత్సరాల వారెంటీ ఇన్వెర్టర్ కంప్రెసర్ పైనతో వస్తోంది.
WindFree ఏసిలలో కీలక ఫీచర్స్
WindFree™ కూలింగ్
Wind-Free™ కూలింగ్ 23,000 మైక్రో చిల్లులలోంచి గాలిని సుతారంగా మరియు శబ్ధం లేకుండా వితరణ చేస్తుంది, దీనివల్ల ఎటువంటి అవాంఛితమైన చల్లటి గాలి చఋమానికి తగిలిన భావనాలేకుండా చేస్తుంది. దాని అడ్వాంస్డ్ గాలిప్రవాహం కూడా విశాలమైన మరియు పెద్ద ప్రదేశాన్ని మరింత సమానంగా చల్లబరుస్తుంది. ఇది ఒక గదిని కన్వెమ్షనల్ ఎయిర్ కండీషన్ర్ యునిట్ కన్నా 43% వేగవంతంగా చల్లబరిచే, సాంసంగ్ యొక్క 9-3-దశల వేగవంతమైన-కూలింగ్ మోడ్‌తో వస్తోంది.
డిజిటల్ ఇన్వెర్టర్ బూస్ట్ సాంకేతికతతో ఎనర్జీ అదా చేయడం
అత్యధిక ఎనర్జీ దక్షత ఉన్న WindFree™ కూలింగ్‌తో ప్రతిరోజూ డబ్బులు అదా చేసుకోండి. WindFree™ మోడ్‌లో ఆపరేట్ చేస్తున్నప్పుడు, బయటి యునిట్ కనిష్ఠమైన పవర్‌ని తీసుకుంటుంది - వేగవంతమైన-కూలింగ్ కన్నా 77% తక్కువ ఎలక్ట్రిసిటీని వాడుతుంది. డిజిటల్ ఇన్వెర్టర్ బూస్ట్ సాంకేతికత కోరుకున్న ఉష్ణోగ్రతను తక్కువ ఫ్లక్చువేషన్తో నిర్వహిస్తుంది.
హెచ్చించబడ్డ Wi-Fi
ఈ కొత్త పరిధి హెచ్చించబడ్డ అనుభవం కోసం వారి ఏసిలను సులభంగా నిర్వహించుకోడానికి వినియోగదారులకు అనుమతించే అంతర్గతంగా నిర్మించబడ్డ Wi-Fiతో వస్తోంది. అంతర్గతంగా నిర్మించబడ్డ Wi-Fiని ఉపయోగించి వినియోగదారులు వారి WindFree™ ఏసిని అంతరాయంలేకుండా సాంసంగ్ యొక్క స్మార్ట్థింగ్క్ యాప్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు, ఇది వారిని బిక్స్‌బై వాయిస్ అసిస్టెంట్, ఎలక్సా మరియు గూగుల్ హోమ్‌ని వాడుతూ సెటింగ్స్ మార్చడానికి లేదా అన్/ఆఫ్ స్విచ్ చేయడానికి అనుమతిస్తుంది
స్మార్ట్‌థింగ్స్ యాప్‌లోని AI ఆటో కూలింగ్ ఉపయోగించి కూలింగ్‌ని అప్టిమైజ్ చేయడానికి వెల్కమ్ కూలింగ్ ఫీచర్ సహాయపడుతుంది మరియు యుజర్ ఇంటికి చేరేలోపలే ఇంటిని చల్లబరుస్తుంది. ఇంకా, సాంకేతికతకు ధన్యవాదాలు, ఈ WindFree™ ఏసి పరిధి 77% వరకు ఎనర్జీని ఆదా చేస్తుంది.
అదనంగా, మోషన్ డిటెక్షన్ సెన్సార్స్‌తో ఉపకరించబడి, ఈ ఎయిర్ కండీషనర్లు స్వయంచాలకంగా 20 నిమిషాలలో ఎటువంటి కదలికని గుర్తించని పక్షంలో, 43% వరకు ఎనర్జీని ఆదా చేస్తూ, ఎనర్జీ-ఆదా చేసే మోడ్‌లోకి వెళ్ళతాయి. ఏ మానవ కదలికా సుమారుగా 20 నిమిషాలలో గుర్తించకపోతే, WindFree™ మోడ్ యాక్టివేట్ చేయబడుతుంది, మరియు సెట్ చేయబడ్డ ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియల్ వరకు నార్చవచ్చు. కాని ఇది యాక్టివిటీని గుర్తించిన వెనువెంటనే, మునుపటి ఆపరేషన్ని పునఃప్రారంభిస్తుంది.
AI ఆటో కూలింగ్
కూలింగ్ సామర్థ్యాలే కాకుండా, ఈ కొత్త లైన్-అప్ AI ఆటో కూలింగ్ ఫీచర్‌ని వాడుతూ కూలింగ్ ప్రక్రియను అప్టిమైజ్ చేయడం ద్వారా సౌకర్యాన్ని కూడా అందిస్తుంది, ఇందువల్ల వినియోగదారులు వారి ఎయిర్ కండీషనర్లని మరింత సమర్థవంతంగా వాడుకోడానికి అనుమతిస్తుంది. గది పరిస్థితులను, యుజర్-ఇష్టమైన ఉష్ణోగ్రతలను, కూలింగ్ మోడ్స్, మరియు బయటి వాతవరణాన్ని కూడా దాని విశ్లేషణ ద్వారా చూసి, ఇది స్వయంచాలకంగా చాలా వరకు సరిపడే సెట్టింగ్స్‌కి మారుతుంది, ఇందువల్ల ఎయిర్ కండీషన్ర్ని మానవీయంగా ఆపరేట్ చేసే చికాకుని వినియోగదారునికి తగ్గిస్తుంది.
శుభ్రమైన గాలి నాణ్యత
WindFree™ ఏసిల ఈ కొత్త లైన్-అప్ అల్ట్రా-ఫైన్ దుమ్ముని మరియు బ్యాక్టిరియాని మరియు వైరస్‌ని స్టరిలైజ్ చేస్తూ ఫిల్టర్ చేయడం ద్వారా శుభ్రమైన గాలిని అందించే PM 1.0 ఫిల్టర్‌తో ఉపకరించబడింది. ఇది ఒక సెమీ పెర్మేబుల్ ఫిల్టర్ దీని కడుక్కోవచ్చు మరియు మళ్ళీ వాడుకోవచ్చు, ఇది దీన్ని బాగా వ్యయ-సమర్థతను ఇస్తుంది. గాలిని పరిశుభ్రంగా ఉంచే, PM 2.5 (4-in-1) కేర్ ఫిల్టర్‌ని గురించి Wind-Free™ ఏసి కూడా బూస్ట్ చేస్తోంది, యునిట్ యొక్క పనితీరు కూడా నిర్వహించబడుతుంది, మరియు హానికరమైన బ్యాక్టిరియను, ఎంచుకోబడ్డ వైరస్‌ని, మరియు అలర్జెన్స్ని సమర్థవంతంగా 98.8% వరకు 4-in-1 కేర్ ఫిల్టర్ సేకరిస్తుంది. దాని కేర్ ఫిల్టర్ (PM2.5) సూక్ష్మమైన దుమ్ముని సేకరిస్తుంది.