Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : భారతదేశంలో సుప్రసిద్ధ ఐ గేమింగ్ ప్లాట్‌ఫామ్, బెట్ డెయిలీ ఇటీవలనే తాము పునరావిష్కరణ జరుపుకున్నట్లు వెల్లడించింది. అంతేకాదు, గత 30 రోజులలో ఒక లక్ష నూతన వినియోగదారుల రిజిస్ట్రేషన్ల మైలురాయిని సైతం అందుకున్నట్లు వెల్లడించింది. తద్వారా వృద్ధి పరంగా 300% వృద్ధిని నమోదు చేసి, దేశంలో అత్యంత నమ్మకమైన ఐగేమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటిగా నిలిచింది.
ఈ ప్లాట్‌ఫామ్, పరిశ్రమలో రెండు దశాబ్దాల వారసత్వం ముందుకు తీసుకువెళ్లడంతో పాటుగా ఇటీవలనే పూర్తిగా మార్పులను చేసుకుంది. ఈ ప్రయత్నాలకు వినియోగదారుల నుంచి అపూర్వ స్పందన లభించింది. వారు బెట్ డెయిలీ డాట్ కామ్ మరియు బెట్ డెయిలీ డాట్ ఇన్‌పై పూర్తిగా ఆనందానుభూతులను సొంతం చేసుకుంటున్నారు. బెట్ డెయిలీ డాట్ ఇన్ మరియు బెట్ డెయిలీ డాట్ కామ్లు విస్తృత శ్రేణిలో వినియోగదారులను కలిగి ఉండటంతో పాటుగా సౌకర్యవంతంగా నూతన వినియోగదారుల నమ్మకాన్ని పొందాయి. సురక్షిత మరియు ప్రైవేట్ వాతావరణం మరియు ఉత్పత్తుల సమగ్రత వంటివి బెట్ డెయిలీ ఆన్లైన్ గేమింగ్ అనుభవాలకు ముఖ్య చోధకాలుగా నిలిచాయి. అత్యాధునిక భద్రతా ప్రమాణాలకు ఈ ప్లాట్‌ఫామ్ వాగ్ధానం చేస్తుంది. దీనితో పాటుగా గేమ్స్ మరియు ప్రాసెస్లను నిరంతరమూ ఆడిట్ చేయడం వల్ల పక్షపాత రహిత ఇంటర్నెట్ గ్యాంబ్లింగ్ అనుభవాలను అందిస్తుంది.
బెట్ డెయిలీ, అతి సులభమైన రిజిస్ట్రేషన్, నిపుణుల సలహాలు, 24 గంటలూ ప్రత్యేకంగా వినియోగదారుల మద్దతు సేవలు, అన్ని రకాల చెల్లింపులకూ అంగీకారం, విత్‌డ్రాయల్స్ లేదా డిపాజిట్లపై పరిమితి లేకపోవడం, అద్భుతమైన బోనస్‌లు, రివార్డులు ఉంటాయి. బెట్ డెయిలీ డాట్ఇన్ మరియు బెట్ డెయిలీ డాట్ కామ్లు టాప్ రేటెడ్ గేమ్స్‌ను అందిస్తాయి. అసాధారణ వృద్ధి గురించి చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సారా గోమెజ్ మాట్లాడుతూ ‘‘ ఇది నిస్సందేహంగా మాకు అత్యంత ప్రతిష్టాత్మకమైన క్షణం. ఈ స్పందన పట్ల మేము పూర్తి థ్రిల్‌గా ఉన్నాము. మా వినియోగదారులకు అత్యుత్తమ ఆన్లైన్ గేమింగ్ అనుభవాలను అందించాలన్నది మా ప్రయత్నం. ఈ విధానం ప్రోత్సాహకరంగా ఉంది’’ అని అన్నారు. బెట్ డెయిలీ ఇప్పుడు మొబైల్ యాప్‌పై లభ్యమవుతుంది. ఇది అత్యద్భుతమైన ఆఫర్లు అయిన 5% రీఫిల్ బోనస్ ; 5% వరకూ క్యాష్‌బ్యాక్ మరియు 300% వెల్కమ్ బోనస్ వంటివి వీటిలో ఉంటాయి.