Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: అమేజాన్ ఫ్యాషన్ ‘ద ప్లస్ షాప్’ ప్రారంభోత్సవాన్ని ప్రకటించింది – కొత్తగా రూపొందించబడిన స్టోర్ భారతదేశంలోని ప్రముఖ బ్రాండ్స్ నుండి ప్లస్-సైజ్ దుస్తులను అందిస్తోంది. ఫ్యాషన్ లో సమీకృతాన్ని సంబరం చేస్తూ ద ప్లస్ షాప్ తమ ఒంపుసొంపులను గర్వంగా ప్రదర్శించడంలో తమకు సహాయపడే రూపాంన్ని సులభంగా కనుగొనడంలో సహాయపడుతుంది. స్టోర్ 22 ఫిబ్రవరి 2023 నుండి అందుబాటులో ఉండి పగలు నుండి రాత్రి వరకు ధరించే ఉత్తమమైనవి మరియు ఆధునిక పీస్ లను 2 – 8 సైజ్ లలో స్టోర్ లో అందచేస్తుంది. ‘ద ప్లస్ షాప్’ లో 450 బ్రాండ్స్ కు చెందిన 6 లక్షలకు పైగా ఉత్పత్తుల ప్రదర్శనతో భారతదేశంలో ప్లస్ –సైజ్ కస్టమర్స్ కోసం కొత్త గమ్యస్థానాన్ని చేసింది. సైజ్ ద్వారా షాపింగ్ చేయడంలో అనుభవానికి కొత్త స్టోర్ కస్టమర్స్ కు సహాయపడుతుంది. హాటెస్ట్ ట్రెండ్స్ లో నిపుణల సలహా పొందండి మరియు తాము అత్యంత ప్రేమించే బ్రాండ్స్ పై ప్రముఖ డీల్స్ కూడా అన్నీ ఒకే గమ్యస్థానంలో కనుగొనవచ్చు. ఈ ప్రారంభోత్సవంతో, అమేజాన్ ఫ్యాషన్ తమ మొదటి ప్లస్–సైజ్ షాపింగ్ కార్యక్రాన్ని 22 నుండి 26 ఫిబ్రవరి 2023న నిర్వహిస్తోంది, 450 బ్రాండ్స్ కు చెందిన 6 + లక్షలకు చెందిన స్టైల్స్ ను అందిస్తోంది, వీటిలో బిబా, బిగ్ బనానా, ప్లస్, అలెన్ సోల్లి, ఎన్ వైకేడీ మరియు యూ.ఎస్. పోలో అసోసియేషన్ కూడా భాగంగా ఉన్నాయి, భారతదేశంలో ప్లస్–సైజ్ ఫ్యాషన్ లో అత్యంత ఆదరణ పొందిన ఎంపిక అమేజాన్ ఫ్యాషన్ లో 50% తగ్గింపుతో లభిస్తుంది.
సౌరభ్ శ్రీవాత్సవ, డైరక్టర్ మరియు హెడ్, అమేజాన్ ఫ్యాషన్ ఇండియా ఇలా అన్నారు, “ప్లస్ సైజ్ శ్రేణి భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఫ్యాషన్ కు మేము ఒక సమీకృత విధానాన్ని తీసుకురావాలని మరియు మా విభిన్నమైన కస్టమర్స్ అవసరాలు తీర్చాలని కోరుకుంటున్నాము. ‘ద ప్లస్ షాప్‘ అన్ని ప్లస్ దుస్తుల అవసరాలు కోసం ఏకైక గమ్యస్థానంగా ఆరంభించబడింది, గొప్ప విలువ మరియు సౌకర్యానికి సమగ్రమైన షాపింగ్ అనుభవాన్ని అందించడమే మా లక్ష్యం.”