Authorization
Mon Jan 19, 2015 06:51 pm
· మింత్ర తాజా బ్రాండ్ ప్రచారం ‘ప్రతిరోజూ అసాధారణంగా కనిపించండి’లో భాగమైన వాణిజ్య ప్రకటన చిత్రాలు మింత్రాను రోజువారీ ఫ్యాషన్ కోసం గో-టు డెస్టినేషన్‌గా నిలిపాయి.
· మహిళల పాశ్చాత్య దుస్తులు మరియు ఎథినిక్ వేర్ దుస్తులను ప్రదర్శించే చిత్రాలలో తమన్నా, పురుషుల క్యాజువల్ వేర్ దుస్తులను విజయ్ ప్రదర్శించే చిత్రాలలో కనిపించారు.
నవతెలంగాణ బెంగళూరు: మింత్రా తన తాజా బ్రాండ్ క్యాంపెయిన్ ‘ప్రతిరోజూ అసాధారణంగా కనిపించండి’లో భాగంగా తన బ్రాండ్ అంబాసిడర్లు తమన్నా భాటియా, విజయ్ దేవరకొండలతో వరుస యాడ్ ఫిల్మ్‌లను విడుదల చేసింది. మహిళల వెస్ట్రన్ వేర్ మరియు ఎత్నిక్ వేర్లను తమన్నా భాటియా ప్రమోట్ చేసే రెండు వాణిజ్య చిత్రాలలో, విజయ్ దేవరకొండ పురుషుల క్యాజువల్ వేర్లను ప్రమోట్ చేసే ఒక యాడ్ ఫిలింలో కనిపించారు. దేశం నలుమూలల ఉన్న వారి లక్షలాది మంది అభిమానులను ఆకర్షించేలా ఫ్యాషన్ కథనాన్ని మిత్రా సమిష్టిగా రూపొందించింది.