Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : అందమైన అమ్మాయిలూ, శద్ధ్రగా వినండి ! ఈ మహిళా దినోత్సవ వేడుకలను నగరంలో అత్యంత ఉత్సాహపూరితమైన షాపింగ్ కేంద్రం ఇనార్బిట్ మాల్లో వైభవంగా నిర్వహించడానికి ప్రణాళిక చేశారు. వారం రోజుల పాటు జరిగే మాల్ యొక్క ఇన్ స్టైల్ కార్యక్రమంలో ఈ వేడుకలు భాగం. మార్చి 8–12 వరకూ మహిళలు తమ అందాన్ని ద్విగుణీకృతం చేసుకోవచ్చు. అదీ పూర్తి ఉచితంగా ! ఇనార్బిట్ మాల్లోని మాల్ యొక్క సెంట్రల్ అట్రియం వద్ద షాపర్స్ స్టాప్, హెల్త్ అండ్ గ్లో , లైఫ్‌స్టైల్ మరియు కపిల్ సలోన్ ఏర్పాటుచేసిన పాపప్ బూత్‌ల వద్ద తమ మేకప్, మేకోవర్, హెయిర్ స్టైలింగ్ చేసుకోవచ్చు. ఈ సేవలు ప్రతి రోజూ ఉదయం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ అందుబాటులో ఉంటాయి. ఈ సేవలను పొందడం కోసం మహిళలు చేయాల్సిందల్లా, ఇన్ రివార్డ్ క్యుఆర్ కోడ్ స్కాన్ చేయడం లేదా 79980 79980 కు మిస్డ్ కాల్ ఇవ్వడం చేయాలి. ఈ మాల్లో వినోదాత్మక ఫోటో బూత్ సైతం ఏర్పాటుచేశారు. ఇక్కడ మహిళలు ఈ ప్రత్యేక జ్ఞాపకాలను కలకాలం పదిలపరుచుకోవచ్చు!