Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: డిగ్జాన్, ఇతర సంస్ధలతో భాగస్వామ్యం ద్వారా వినియోగదారుల గృహోపకర ణాల ఉత్పత్తులను విడుదల చేసి నట్లు ఆర్జూ తెలిపింది. కన్స్యూ మర్ డ్యూరెబుల్ వేదిక అయిన అర్జు ఇప్పుడు స్మార్ట్ శ్రేణీ గృహో పకరణాల నిర్మాణంపై దృష్టి సారించినట్లు పేర్కొంది. ఈ భావితరపు ఉత్పత్తులు నూతన తరపు సాంకేతికతలు, అత్యున్నత నాణ్యత, డిజైన్లతో తీర్చిదిద్దబడ్డాయని ఆర్జూ సిఇఒ, కో ఫౌండర్ ఖుష్నుద్ ఖాన్ పేర్కొన్నారు. తాము ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ తయారీలోని కీలక డిగ్జాన్, అంబర్ సహా పలు గ్రూప్లతో భాగస్వామ్యం చేసుకుందన్నారు.