Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ బీఎండబ్ల్యూ మోటోరాడ్ రైడర్లకు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. ఈ శిక్షణను మార్చి 18-19 తేదిల్లో వికారాబాద్ అడవుల్లో నిర్వహిస్తున్నట్టు తెలిపింది. తమ లెజెండరీ జిఎస్ శ్రేణీలో అసాధారణ సామర్థ్యాలను అస్వాదించేందుకు రైడర్లకు ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తున్నట్టు తెలిపింది. తొలి రోజు 610 సీసీ కలిగిన బీఎండబ్ల్యూ జిఎస్ రైడింగ్, రెండో రోజు బీఎండబ్ల్యూ 310 జిఎస్ రైడర్లకు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపింది.