Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ప్రముఖ గృహ రుణాల జారీ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీకి రిజర్వ్ బ్యాంక్ షాక్ ఇచ్చింది. పలు నిబంధనలు ఉల్లఘించినందుకు గాను రూ.5 లక్షల జరిమానా విధించింది. 2019-20లో కొంతమంది డిపాజి టర్ల మెచ్యూర్డ్ డిపాజిట్లను కంపెనీ వారి నిర్దేశిత బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయకపోవడంపై ఆర్బీఐ నోటీసులు జారీ చేయగా.. హెచ్డీఎఫ్సీ ఇచ్చిన వివరణ సంతృప్తి పర్చలేదు. దీంతో ఆ బ్యాంక్‌పై జరిమానా వేసింది.