Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దిల్షుక్నగరలో కొత్త శాఖ ఏర్పాటు
హైదరాబాద్ : ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ దిల్షుక్ నగర్లో కొత్త శాఖను ఏర్పాటు చేయడంతో దేశ వ్యాప్తంగా 610 శాఖలకు విస్తరించి నట్లయ్యిందని తెలిపింది. ఇది హైదరాబాద్‌లో తమ బ్యాంక్‌కు 5వ శాఖ అని ఆ బ్యాంక్ ఎండి, సిఇఒ ఇట్టిరా డేవిస్ తెలిపారు. ''బ్యాంకింగ్ సేవలను సులభంగా, అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కట్టుబడి ఉన్నాము. స్థాని క ప్రజలు నుంచి ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభించిన నాలుగు బ్రాంచ ్లలో మాకు లభించిన అద్భుతమైన స్పందనతో మేము సంతోషిస్తున్నాము. మరింత మెరుగైన సేవలు అందిస్తాం. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లలో టర్మ్ డిపాజిట్లను అందిస్తోన్నాం. 560 రోజులు ఉంచే ఎఫ్‌డిలపై వినియోగ దారులకు 8.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 8.75% వడ్డీని అంది స్తోన్నాం.'' అని డేవిస్ పేర్కొన్నారు.