Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెస్పోకెన్ సైడ్-బై-సైడ్, ఫ్రాస్ట్ ఫ్రీ మరియు డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్స్ భారతీయ-దృష్టికోణ డిజైన్ ప్యాటరన్స్లో కొత్త లైనప్ పరిచయం; ఎక్కడైనా, ఏ సమయంలోనైనా నియంత్రణ కొరకు స్మార్ట్‌థింగ్స్ కనెక్టివిటీతో భారతదేశానికి Wi-Fi సామర్థ్యం ఇవ్వబడిన బెస్పోకెన్ మైక్రోవేవ్‌ని తీసుకువస్తోంది
- ఎంచుకోబడ్డ 75-ఇంచ్ మరియు అంతకన్నా ఎక్కువ నియో QLED, QLED మరియు ది ఫ్రేమ్ టివిలతో రూ. 99,990 విలువ ఉన్న సాంసంగ్ సౌండ్ బార్ని మరియు అన్ని ఫ్రేమ్ టివిలతో రూ. 9,990 వరకు విలువ ఉన్న బెజెల్స్ ఉచితంగా పొందండి
- అగ్రస్థానంలో ఉన్న బ్యాంక్ కార్డ్స్ పైన 25% వరకు క్యాష్‌బ్యాక్, సాంసంగ్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ మరియు మరిన్నింటి మీద అదనంగా 10% క్యాష్‌బ్యాక్ పొందండి
- బ్లూ ఫెస్ట్ ఆఫర్స్ ఏప్రిల్ 30, 2023 వరకు చెల్లుతాయి
నవతెలంగాణ - హైదరాబాద్
భారతదేశపు అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ Samsung, ఒక పెద్ద మరియు మెరుగైన 'బ్లూ ఫెస్ట్' 2023ని ప్రకటించింది, బెస్పోక్ సైడ్-బై-సైడ్, ఫ్రాస్ట్ ఫ్రీ మరియు డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్ల యొక్క కొత్త లైనప్‌ను ప్రారంభించింది. భారతదేశం-కేంద్రీకృత డిజైన్ నమూనాలతో వస్తాయి మరియు Wi-Fi ప్రారంభించబడిన బెస్పోక్ మైక్రోవేవ్‌ను భారతదేశానికి తీసుకురావడం. ఈ కొత్త లాంచ్‌లతో పాటు, వినియోగదారులు Samsung ఎయిర్ కండిషనర్లు, టెలివిజన్లు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్‌లు, సౌండ్బార్లు మరియు డిష్వాషర్లపై కూడా అద్భుతమైన ఆఫర్లను పొందవచ్చు.
ఈ వేసవిలో, బ్లూ ఫెస్ట్ 2023 వినియోగదారులకు వారి లివింగ్-ప్రదేశాల్ను తాజా ఇన్-హోమ్ వినోదం మరియు కూలింగ్ ఉపకరణాలతోనే కాకుండా లాండ్రీని కూడా శైలితో చేసుకోడానికి అనుమతించేట్లుగా అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశాన్ని అందించడాన్ని లక్ష్యంగా చేసుకుంది. బెస్పోకెన్ సైడ్-బై-సైడ్ కొత్త అసమానమైన డిజైన్స్, ఫ్రాస్ట్ ఫ్రీ మరియు డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్స్ మొత్తం భారతీయ హోమ్ డెకోర్కి ఎస్థెటిక్ టచ్ ఇవ్వడానికి ప్రత్యేకించి నిర్మించబడ్డాయి. ఈ కొత్త డిజైన్ ప్యాట్రన్స్లో క్లీన్ పింక్, క్లీన్ నేవి, క్లీన్ వైట్, గ్లామ్ డీప్ చార్కోల్ బెస్పోకెన్ సైడ్-బై-సైడ్ రిఫైజిరేటర్స్లో కలిగి ఉంటుంది; అర్చి, హైడ్రాజెనా మరియు బ్లాక్ మాట్ ఫ్రాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్స్‌లో మరియు హిమాలయా పాపి మరియు ఆరెంజ్ బ్లాసొమ్ డైరెక్ట్ కూల్ రిఫిర్జిరేటర్స్లో ఉన్నాయి.
అధునిక భారతీయ వినియోగదారుల కోసం డిజైన్ చేయబడి, ఈ అంతా కొత్తదైన Wi-Fi సామర్థ్యం ఉన్న బెస్పోకెన్ మైక్రోవెవ్ స్మార్ట్‌థింగ్స్ యాప్‌తో సామర్థ్యం ఇవ్వబడి వినియోగదారులు మైక్రొవెవ్ ఫంక్షన్స్ మరియు సెట్టింగ్స్‌ని ఏ సమయంలోనైనా, ఎక్కడైనా కనెక్టివిటితో పర్యవేక్షించుకోవచ్చు మరియు నియంత్రించుకోవచ్చు. ఈ మైక్రోవెవ్స్ తక్కువైన మరియు సోఫెస్టికేట్ చేయబడ్డ డిజైన్‌లో చార్కోల్ గ్రే మరియు క్లీన్ నేవి రంగుల్లో వస్తున్నాయి. అంతేకాకుండా, అంతా కొత్తదైన సాధారణ యుఎక్స్ నియంత్రణ ప్యానెల్, చాలా సాధారణ మరియు సౌకర్యవంతంగా ఆపరేట్ చేసుకునేందుకు డిజైన్ చేయబడింది. ఇది సాంసంగ్ యొక్క ప్రముఖమైన మసాలా మరియు సన్- డ్రై రెసిపిలతో పాటుగా సంప్రదాయ భారతీయ వంట ఎంపికలతో, విశాలమైన పరిధిలో వంట మెనూస్ అందిస్తూ వస్తోంది. ఇంతే కాదు. ఆఫర్ కాలపరిధిలో వినియోగదారులు 20% వరకు క్యాష్‌బ్యాక్ మరియు సాంసంగ్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ పైన 10% అదనపు క్యాష్‌బ్యాక్, ఒక ఉచిత రూ. 99,990 విలువ ఉన్న సౌండ్‌బార్, రూ. 9,990 వరకు విలువ ఉన్న బెజెల్ కూడా, పరిమిత కాలపరిధి ప్రత్యేక ఆఫర్స్, సులభ EMIలు జీరో డౌన్పేమెంట్స్తో మరియు మరిన్ని పొందవచ్చు. ఈ ఆఫర్స్ ఏప్రిల్ 30, 2023 వరకు, దేశమంతటా ఉన్న అన్ని అగ్ర వినియోగదారు ఎలక్ట్రానిక్స్ రిటైల్ దుకాణాలు, మరియు Samsung.com పైన చెల్లుతాయి
"టెక్నాలజీ మరియు ఇంధన పొదుపు ద్వారా సౌలభ్యాన్ని అందిస్తూనే తమ ఇంటిని అందించే టెలివిజన్లు మరియు గృహోపకరణాలను వినియోగదారులు సొంతం చేసుకోవాలనుకుంటున్నారు. ప్రీమియం సామ్సంగ్ ఉపకరణాలను సొంతం చేసుకోవడం ద్వారా ఈ వేసవిలో వినియోగదారులను తమ ఇంటి సౌందర్యం గేమ్‌ను పెంచుకునేలా చేయడమే మా బ్లూ ఫెస్ట్ 2023 లక్ష్యం" అని చెప్పారు. మోహన్‌దీప్ సింగ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్, Samsung ఇండియా.
సాంసంగ్ 20-సంవత్సరాల వారెంటీని మొదటిసారిగా వాషింగ్ మేషీన్స్లో వాడే డిజిటల్ ఇన్వెర్టర్ మోటార్ మరియు దాని రిఫ్రిజిరేటర్స్‌లో వాడే డిజిటల్ ఇన్వెర్టర్ కంప్రెసర్ పైన అందిస్తోంది. సాంసంగ్ ద్వారా ఈ ప్రేరణ వినియోగదారులకు నమ్మకాన్ని మరియు ఉత్పత్తులలో మన్నికను పెంచి మనశాంతి తీసుకోస్తోంది, మరియు ఇంకా ఇ-వ్యర్థాన్ని తగ్గించడంలో, భరణీయతను ప్రమోట్ చేయడంలో మరియు అధిక-నాణ్యతే కాకుండా, వారి కొరకు భరణీయ జీవనశైలిని కూడా ప్రొమోట్ చేసే మన్నికైన ఉపకరణాలను అందించడానికి దాని నిబధతను బలపరచుకుంటోంది. సాంసంగ్ యొక్క అధునాతన డిజిటల్ ఇన్వేర్టర్ కంప్రెసర్ మరియు డిజిటల్ ఇన్వేర్టర్ మోటార్ కంపెనీ యొక్క నాణ్యత మరియు భరణీయతలోని పెట్టుబడిని, చివరిగా వినియోగదారుని యొక్క విశ్వాసాన్ని గెలుచుకోవడాన్ని చూపిస్తోంది
బ్లూ ఫెస్ట్ ఆఫర్స్
టెలివిషన్స్
ది ఫ్రేమ్ టివిలో ఏ పరిమాణంలో వినియోగదారులు కొంటున్నా, ఉచిత బెజెల్ రూ. 9,990 విలువ వరకు మరియు ఉచిత సౌండ్‌బార్ రూ. 99,990 విలువ వరకు ఉండేవి ఎంచుకున్న 75-ఇంచ్ మరియు అంతకన్నా ఎక్కువ నియో QLED, QLED మరియు ఫ్రేమ్ టివిలపైన పొందవచ్చు. ఆఫర్ కాల పరిధిలో, వినియోగదారులు సాంసంగ్ ప్రీమియమ్ రేంజ్ నియో QLED, QLED మరియు ది ఫ్రేమ్ టివిలను కొనేటప్పుడు 20% వరకు క్యాష్‌బ్యాక్ సాంసంగ్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ పైన అదనంగా 10% క్యాష్‌బ్యాక్‌తో కూడా పొందవచ్చు.
ఎయిర్ కండీషనర్స్
కొత్త రేంజ్ WindFree™ ఏసిలను కొనుగోలు చేస్తున్న వినియోగదారులు ఐదు-సంవత్సరాల PCB నియంత్రణకర్త వారెంటీ, 20% వరకు ప్లస్ అదనంగా 10% సాంసంగ్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ పైన క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. వారు రూ 990 కనిష్ఠగా ప్రారంభమైయే జీరో డౌన్‌పేమెంట్‌తో సులభ EMIలు కూడా పొందవచ్చు.
వాషింగ్ మెషీన్స్
బ్లూ ఫెస్ట్ కాలపరిధిలో, AI EcoBubble™ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మేషీన్ రేంజ్ ప్రత్యేకమైన రూ. 40,000 ధర వద్ద, 20% వరకు అదనపు క్యాష్ బ్యాక్ మరియు 12కేజీల సామర్థ్యం వేరియంట్‌తో ఉచిత 28 మైక్రోవెవ్తో అందుబాటులో ఉంది. వినియోగదారులు జీరో డౌన్‌పేమెంట్‌తో మరియు రూ 990 కనిష్ఠగా ప్రారంభమైయే EMI వంటి ఆకర్షణీయమైన మరియు సులభమైన ఫైనాన్స్ ఆఫర్స్ కూడా పొందవచ్చు. ఈ AI EcoBubble™ రేంజ్ 20% వరకు మరియు సాంసంగ్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ పైన అదనంగా 10% క్యాష్‌బ్యాక్ ఎంపికలతో పాటుగా కొనవచ్చు.
టాప్ లోడ్ ఇన్వెర్టర్ రేంజ్ వాషింగ్ మేషీన్స్ ప్రత్యేకెమైన ధర రూ. 19,000 వద్ద ప్రారంభమయే దాని వద్ద మరియు ఇంతకుమునుపెన్నడూ లేని అదనపు 17.5% క్యాష్‌బ్యాక్ మరియు రూ. 990 కనిష్ఠంగా ఉన్న EMI ఎంపికలతో మరియు జీరో డౌన్‌పేమెంట్‌తో అందుబాటులో ఉన్నాయి.
రిఫ్రిజిరేటర్స్
ఆఫర్ కాల పరిధిలో, బెస్పోకెన్ సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్స్ రూ. 1,03,500 ఆకర్షణీయమైన ధరతో అదనంగా 10% క్యాష్‌బ్యాక్ వరకు మరియు జీరో డౌన్‌పేమెంట్‌తో మరియు రూ 2,490 కనిష్ఠగా ప్రారంభమైయే EMI వంటి సులభమైన ఫైనాన్స్ ఆఫర్స్ వద్ద అందుబాటులో ఉన్నాయి. అన్ని Curd Maestro™ ఫ్రాస్ట్ ఫ్రీ రేంజ్ పైన వినియోగదారులు అదనంగా 15% వరకు క్యాష్‌బ్యాక్, జీరో డౌన్‌పేమెంట్ మరియు రూ 990 కనిష్ఠ EMIలతో పొందవచ్చు.
మైక్రోవెవ్స్
సాంసంగ్ బెస్పోకెన్ మైక్రోవెస్స్ ఇప్పుడు భారతదేశంలో అందుబాటులో ఉన్నాయి. ఆఫర్ కాల పరిధిలో, వినియోగదారులు ఈ ఉత్పత్తిని కొనుగోలు చేస్తుండే 20% వరకు మరియు సాంసంగ్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ పైన అదనంగా 10% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. సిరామిక్ ఎనామిల్ కావిటీ పైన 10-సంవత్సరాల వారెంటి మరియు ఒక ఉచిత బొరొసిల్ కిట్ కూడా ఉన్నాయి.
సౌండ్‌బార్స్
ఆఫర్ కాలపరిధిలో సాంసంగ్ యొక్క స్లీక్ మరియు స్టైలిష్ సౌండ్‌బార్స్ కొంటుండగా, వినియోగదారులకు ఎంచుకోబడ్డ టెలివిషన్స్ కొనప్పుడు ఈ పరికరాన్ని కొంటే 40% వరకు తగ్గింపు వస్తుంది.
డిష్‌వాషర్స్
సాంసంగ్ ప్రీమియమ్ రేంజ్ డిష్‌వాషర్స్ కొనే వినియోగదారులు 20% వరకు మరియు సాంసంగ్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ పైన అదనంగా 10% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
కన్ష్యూమర్ డ్యూరబుల్స్‌లో సాంసంగ్ రేంజ్ గురించి:
టివిలు
నియో QLED టివి QLED టివిలను నియో QLED టివి కొరకు అప్టిమైజ్ చేయబడ్డ శక్తివంతమైన పిక్చర్ ప్రాసెసర్ అయిన క్వాంటమ్ మాట్రిక్స్ సాంకేతికత మరియు నియో క్వాంటమ్ ప్రాసెసర్‌తో ఖచ్చితంగా నియంత్రించబడే క్వాంటమ్ మిని LEDతో తరువాతి స్థాయికి తీసుకువెళతాయి. మామూలు LEDల కన్నా 40 వంతులు చిన్నవైన వాటితో వస్తుంది, ఇది పరికరాన్ని చక్కటి కాంతి మరియు క్రాంట్రాస్ట్ స్థాయిలను డిస్ప్లే చేయడానికి అనుమతిస్తుంది. ఇది లుమినాన్స్ స్కేల్‌ని పెంచడం వల్ల చీకటిగా ఉన్న ప్రదేశాలు మరింత చీకటిగా మరియు ప్రకాశవంతంగా ఉన్న ప్రదేశాలను మరింత ప్రకాశవంతంగా చేస్తుంది, దీని వల్ల మరింత ఖచ్చితమైన మరియు నిమగ్నమైయే HDR అనుభవంగా ఫలిస్తుంది.
QLED టివి
క్వాంటమ్ డాట్ సాంకేతికత ద్వారా పవర్ చేయబడి, సాంసంగ్ QLED టివి నిమగ్నమైయే వీక్షణ అనుభవాన్ని అందించే 100% వర్ణ వాల్యూమ్‌తో ప్రకాశవంతమైన మరియు లోతైన వర్ణాలను అందిస్తాయి. ఈ టివి అబ్జెక్ట్ టృఆకింగ్ సౌండ్ (OTS), యాక్టివ్ వాయిస్ యాంప్లిఫైయర్ (AVA) కూడా మీరు Q-Symphonyతో మీకు ఇష్టమైన షో చూస్తునప్పుడు మీ టివి మరియు సౌండ్బార్కి అర్కెస్ట్రా చేయబడ్డ చక్కటి సామయాన్ని ఇవ్వడానికి హెచ్చిమచబడ్డ ధ్వని నాణ్యత ద్వారా సినిమాటిక్ అనిభవాన్ని అందించడానికి QLED టివి ఫీచర్ చేయబడింది.
ది ఫ్రేమ్ టివి
కళా పిపాలుక కొరకు డిజైన్ చేయబడి, సాంసంగ్ యొక్క లైఫ్‌స్టైల్ టివి - ది ఫ్రేమ్ -ఇంటి వద్దనే ఆర్ట్ గ్యాలరి-లాంటి అనుభవం ఉన్నట్లు వినియోగదారులకి దారి ఇవ్వడానికి చేయబడింది. ఇది సజీవమైన రంగుల లాంటి, హెచ్చించబడ్డ కాంట్రాస్ట్, మరియు విలక్షణమైన పిక్చర్ నాణ్యత కొరకు 100% రంగు పరిమాణంతో తప్పుపట్టలేని వివరాలకు సామర్థ్యానిచ్చే QLED సాంకేతికతతో సుపిరియర్ పిక్చర్ నాణ్యతను అందిస్తుంది. ఫ్రేమ్ సాంసంగ్ క్వాంటమ్ డాట్ సాంకేతికత, శక్తివంతమైన క్వాంటమ్ ప్రాసెసర్ 4K, 4K AI అప్‌స్కేలింగ్ సమర్థతలతో మరియు మీ గది వాతావరణాన్ని విశ్లేషించిన తరువాత సౌండ్ సెట్టింగ్ ఆటో-అప్టిమైజ్ చేసే స్పేస్‌ఫిట్ సౌండ్‌తో అత్యుత్తమ పిక్చర్ నాణ్యతను కూడా అందిస్తుంది. సాంసంగ్ యొక్క ఆర్ట్ స్టోర్‌తో, యుజర్స్కిప్పుడు స్థాపితమైన మరియు పైకి వస్తున్న కళాకారుల నుండి 1,600 ఆధునిక మరియు క్లాసిక్ కళాకృతులు ఉన్న గంధాలయానికి అపరిమితమైన యాక్సెస్ ఉంది.
సౌండ్‌బార్స్
సాంసంగ్ ప్రీమియమ్ రేంజ్ సౌండ్‌బార్స్ ఏ ప్రవృతిలోనైనా ఇన్-హోమ్ వినోదాన్నికి మెరుగులు అద్దుతుంది. ఈ తాజా Q సిరీస్ మరియు S సిరీస్ ఉన్న పరికరం యుజర్స్‌కి మూడు-కోణాల ఆడియో అనుభవాన్ని అందిస్తుంది. Q సిరీస్ ప్రపంచంలోనే మొట్టమొదటిగా నిర్మించబడ్డ అంతర్-నిర్మిత తీగరహిత సాంసంగ్ టివి-టు-సౌండ్‌బార్ డొల్బ్య్ ఆటోమెస్ కనెక్షన్ వినియోగదారులను అంతరాయం లేకుండా ల్గాస్ లేదా అలస్యాలు లేకుండా ఉండే Wi-Fi కనెక్షన్‌తో నిమగ్నమైయే ధ్వనిని అస్వాదించడానికి అనుమతిచేట్లుగా వస్తోంది. ఈ సౌండ్‌బార్స్ ఎలక్సా, ట్యాప్ వ్యూ, మరియు ఎయిర్ప్లే్కి మద్దతు ఇవ్వడానికి ఇనియోగదారులకి తరువాతి-స్థాయి సౌకర్యాన్ని మరియు ప్రాప్యతను అందించడానికి అంతర్-నిర్మిత ఉపకరణాలతో కూడా వస్తోంది.
ఏసిలు
WindFree ఏసిల కొత్త రేజ్ పిఎం 2.5 ఫిల్టర్స్ బాక్టీరియాని 99.999% స్టరిలైజ్ చేసేవి మరియు మీరే ఇంటివద్దనే సులభంగా చేసుకోగల నిర్వహణ కొరకు హీట్ ఎక్స్ఛెంజర్ నుండి దుమ్ము మరియు బాక్టీరియాని తీసేయగల ఫ్రీజ్ వాష్ ఫీచర్‌తో వస్తోంది. ఈ కొత్త రేంజ్ యొక్క సొగసైన డిజైన్ ఏ లివింగ్ ప్రదేశాన్ని లేదా పని ప్రదేశానైనా అందంగా చేస్తుంది. WindFree™ సాంకేతికత కఠినమైన చల్లని గాలులను నివారిస్తుంది మరియు 23,000 మైక్రో చిల్లిల నుంచి 0.15 ఎం/ఎస్ వేగంతో గాలిని వీస్తుంది ఇది గాలి పర్యవరణాన్ని నిలబడేట్లుగా సృష్టించడానికి సహాయపడుతుంది.
WindFree™ ఏసిలు సాంసంగ్ యొక్క వాడుతున్న స్మార్ట్‌థింగ్స్ యాప్‌తో మిమ్మల్ని బిక్సిబై వాయిస్ అసిస్టెంట్, ఎలెక్సా మరియు గూగుల్ హోమ్ వాడుతూ సెట్టింగ్స్‌ని మార్చడానికి లేదా దాన్ని స్విచ్ ఆన్/ఆఫ్ చేయడానికి కూడా అనుమతిస్తూ అంతరాయంలేకుండా కనెక్ట్ అయి ఉంటుంది. మీరు స్మార్ట్ AI ఆటో కూలింగ్‌తో కూడా కూలింగ్‌ని అప్టిమైజ్ చేసుకోవచ్చు మరియు జియో-ఫెన్సింగ్-ఆధారిత వెల్కమ్ కూలింగ్ ఫీచర్‌తో మీరు ఇంటికి చేరడానికి ముందే స్వయంచాలకంగా గదిని కూల్ చేసుకోవచ్చు. ఇంకా, WindFree™ సాంకేతికత 77% వరకు ఎనర్జీని ఆదా చేస్తుంది మరియు కన్వెర్టిబుల్ 5-ఇన్-1 ఏసిలలోని డిజిటల్ ఇన్వెర్టర్ సాంకేతికత 41% ఎనర్జీని అదా చేస్తుంది.
వాషింగ్ మెషీన్స్
AI ఎకోబబుల్
సాంసంగ్ AI Ecobubble™ వాషింగ్ మేషీన్స్ మీకు తరువాతి స్థాయి బట్టల సంరక్షణ తెలివైన AI నియంత్రణతో అందిస్తాయి. ఈ Ecobubble™ సాంకేతికత మీ పండుగ సున్నితమైన బట్టలను మృదువుగా శుభ్రపరుస్తుంది మరియు దీర్ఘ కాలానికి వాటిని కొత్తవాటిలా ఉంచుతుంది. మీరు ఊపిరాడని పనులలో ఉన్నా కూడా మీ లాండ్రీ చేసుకోగలిగేట్లుగా మీ వాడక ప్యాట్ర్నస్ని బట్టి AI నియంత్రణ మీ వాష్ సైకిల్స్‌ని వ్యకిగతీకరిస్తుంది.
రిఫ్రిజిరేటర్స్
బెస్పోకెన్ సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్స్
IoT-సామర్థ్యం ఇవ్వబడిన ఈ అంతా-కొత్త రిఫ్రిజిరేటర్ 100% భారతదేశంలో తయారుచేయబడింది, మరియు భారతీయ ఇంటి అవసరాలని చేరడానికి ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. వారు చేసే ప్రతి పనిలోని వారి శైలి ప్రతిబింబించాలని కోరుకునే అధునిక వినియోగదారుల రుచికి తగ్గట్లుగా డిజైన్ చేయబడి, 2023 సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్స్ నాలుగు బెస్పోకెన్ గ్లాస్ ఫినిష్ రంగు ఎంపికలతో వస్తోంది - గ్లామ్ డీప్ చార్కోల్, క్లీన్ వైట్, క్లీన్ నావి మరియు క్లీన్ పింక్. కస్టమైజ్ చేసుకోతగ్గ నిల్వ ప్రదేశం, ఖచ్చితమైన కూలింగ్ కొరకు సాంసంగ్ యొక్క Twin Cooling PlusTM సాంకేతికతతో కన్వెర్టిబుల్ 5-ఇన్-1 మోడ్‌తో ఉపకరించబడి ఇది వస్తోంది. ప్రరిశ్రమంలోనే మొట్టమొదటిదిగా, ఆటో ఒపెన్ డోర్‌తో దాని "టచ్ సెన్సార్"తో మృదువైన టచ్‌తో తలుపు తెరుచుకుంటుంది. దీనివల్ల, మీ చేతులు ఒకవేళ మట్టిగా ఉంటే, దోర్ సెన్సార్ పైన మీ చేతిని అలా ఉంచుతూనే తలుపు తెరచుకుంటుంది. ఈ కొత్త లైన్-అప్ యొక్క AI ఎనర్జీ సేవింగ్ మోడ్ 10% ఎనర్జీ సేవింగ్స్ వరకు సామర్థ్యానివ్వగలిగే ఫ్రిడ్జ్ మరియు ఫ్రీజర్ ఉషోణ్ణోగ్రతను అప్టిమైజ్ చేసే Wi-Fi ఆధారిత మేషీన్ లెర్నింగ్ పైన పని చేస్తుంది. Twin Cooling Plus™ మరియు Curd Maestro™తో కన్వెర్టిబుల్ 5ఇన్1 Curd Maestro™ రేంజ్ రిఫ్రిజిరేట్స్, సాంసంగ్ యొక్క భారతీయ నిర్ధిష్ట ఇన్నోవేషన్స్‌తో కాకుండా, సంప్రదాయ రిఫ్రిజిరేటర్ ల్యాండ్స్కేప్ని భారతదేశంలో ఆహర నిల్వ మరియు కాపాడం నుంచి మారుస్తుంది. క్లిష్టమైన, సమయం తీసుకునే, మరియు పెరుగు చేసుకోవడంలోని, ఏదైతే భారతీయ ఇళ్ళల్లో అవసరమైన ఆహార పదార్థమో దాని చిక్కు ముడులను Curd Maestro™ పరిష్కరిస్తుంది.
కన్వెర్టిబుల్ 5ఇన్1 రిఫ్రిజిరేటర్ మీ వివిధ అవసరాలను తీర్చడానికి ఒక్క బటన్ నొక్కడంతోనే దానంతట అదే 5 మార్చుకోగల మోడ్స్‌లోకి మారేట్లుగా వస్తోంది. ఉష్ణోగ్రత ఫ్లక్చువేషన్ని తగ్గించి ఫ్రిడ్జ్‌ని మరియు ఫ్రీజర్ ప్రదేశాన్ని విడివిడిగా నిర్వహించగల దాని రెండు ఎవాపరేటర్స్తో సౌకర్యానికి మరియు ఇన్నోవేషన్‌కి కొత్త స్థాయిలను Twin Cooling Plus™ జోడిస్తోంది. ఆహారాన్ని ఎక్కువ కాలం కాపాడేందుకు అప్టిమల్ తేమను 70% వరకు నియంత్రించే వీలునిస్తుంది. అంతేకాకుండా, రెండు వేరువేరు ఎవాపరేటర్స్ ఫ్రిడ్జ్ మరియు ఫ్రీజర్ మధ్య వాసనలు కలిసిపోకుండా నివారిస్తుంది.
మైక్రోవేవ్స్
బెస్పోకెన్ మైక్రోవెవ్ ఓవెన్
ప్రతి స్మార్ట్ ఇంటికి సాంసంగ్ యొక్క బెస్పోకెన్ మైక్రోవెవ్ కొత్త రేంజ్ తప్పనిసరి జోడింపు, మరియు ప్రతి ఆహార పిపాసికి కొనుక్కోవలసినది. ఈ Wi-Fi సామర్థ్యం ఉన్న మైక్రోవెవ్ మసాలా, సండ్రీ మరియు స్లిమ్ ఫ్రై ఫీచర్స్‌తో యుజర్స్ వారికిష్టమైన ఇంటీఅహారాన్ని సులభంగా మరియు సౌకర్యవంతంగా చేసుకోడానికి అనుమతిస్తుంది. ఇది ప్రత్యేకమైన పచ్చళ్ళ మోడ్ వినియోగదారులకు వారి నానమ్మలు చేసిన రుచులనిచ్చే ఏ చికాకులు లేని, మరియు పరిశుభ్రమైన పద్దతిలో పచ్చడి చేసుకునేందుకు సహాయం చేసే ఉపకరణం కూడాకలిగి ఉంది .
డిష్‌వాషర్స్
ఆహరం మీద తిరిగే బాక్టీరియాని 99.99% (ఇనంటర్టెక్ ద్వారా సర్టిఫై చేయబడింది)ని నివారించడాన్ని నిర్థారించుకునే పరిశుభ్రమైన వాష్ ఫీచర్‌తో కొత్త సాంసంగ్ డిష్వాషర్ వస్తోంది. తక్కువ శబ్ధం చేసే మరియు కడిగేటప్పుడు స్టేరిలైజ్ చేయడాన్ని అధిక ఉష్ణోగ్రతల వద్ద తట్టుకోగలిగేట్లుగా డిజైన్ చేయబడ్డ స్టైన్లెస్-స్టీల్ టబ్‌తో కూడా మోడల్స్ ఉన్నాయి. కుక్కర్ మరియు బాండి వంటి భారతీయ వంటసామగ్రిని ప్రభావితంగా పరిశుభ్రపరచగలదు సాంసంగ్ యొక్క డిష్వాషర్ మరియు ఇది 13 ప్లేస్ సెట్టింగ్స్ ఒకే వాష్ సైకిల్లో వివిధ పరిమాణాలలో రకరకాల పెద్దవైన గిన్నెలు పట్టడానికి వస్తోంది. అధిక సర్దుబాటు ఎంపిక పెద్ద గిన్నెలు మరియు పెనాలు ఏవైతే భారతీయ వంటగద్దులో మామూలో వాటిని కూడా సులభంగా పట్టెట్లుగా అనుమతిస్తుంది.