Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: క్లియర్ ప్రీమియం వాటర్ తన బ్రాండ్ అంబాసీడర్‌గా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌ను నియమించు కున్నట్లు ప్రకటించింది. దేశ్‌కి క్లియర్ అనే నినాదంతో నాణ్యత కు పెద్దపీట వేస్తూ ఈ బ్రాండ్‌ను తీసుకు వస్తున్నామని ఆ సంస్థ వ్యవస్థాపకర సిఇఒ నయన్ షా పేర్కొన్నారు. ప్రజల కు నాణ్యమైన, స్వచ్ఛమైన నీటిని చేరవేయాలనే మా ప్రయాణంలో హతిక్ రోషన్ బాగస్వామి కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆయనకు ఉన్న అభిమానులు అభిమానించే వారు తమ నీటిని కూడా అభిమాని స్తారని భావిస్తున్నామన్నారు.