Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఈ ఆర్ధిక సంవత్సరంలో ఆర్ బి ఐ ఆమోదం పొందిన తరువాత, ఫినో పేమెంట్స్ బ్యాంకు తన భాగస్వామి బ్యాంకు సూర్యోదయ స్టాల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఫిక్స్ సీపోస్టులు రిఫరల్ సేవలను ఇప్పుడు ఫినో బ్యాంకు మొబైల్ యాప్ ఫినో పే, అలాగే దాని విస్తృతంగా పంపిణి చేయబడిన ఫిజికల్ నిట్వేర్కు నుండి యజ్స్స్ చేయవచ్చు ఎస్ ఎస్ ఎఫ్ బి ప్రస్తుతం 6.85 శాతం యొక్క ప్రస్తుత వడ్డీ రేటుతో ఒక కస్టమర్ 1 సంవత్సరం కాల వ్యవధి కోసం పది లక్షల వరకు ఎఫ్ డి ని 7.35 శతం పొందుతారు. ఒక వేళ ఎవరైనా ఎఫ్ డి ని మేచురికీటీ ముందె క్లూస్ చేయాలనుకుతుంటే. ఎలాంటి ప్రీ మెచ్యురే క్లోజర్ ఫెనాల్టీ లేకుండా అది జరిగిన కాలానికి వర్తించే వాడి రేటు వర్తించే చోట వారు ఆలా చేయవచ్చు.