Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మైక్రో, చిన్న మరియు మథ్యతరహా ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఇలు) ఈ ఆర్ధిక సంవత్సరంలో తమ సేవింగ్సును గరిష్టం చేసుకునేందుకు ఈ ఈవెంట్ మార్చ్ 24 2023న ప్రారంభమయ్యింది, మార్చ్ 31 2023 వరకు కొనసాగుతుంది
ల్యాప్ టాప్ లు, అప్లయెన్సులు, ఇంటి నవీకరణ, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఎసిలు, యాక్సెసరీలు, ఆఫీసు ఉత్పత్తులు ఇంకా ఎన్నో విభాగాల్లో వ్యాపారాలవారు ఇంక్రిమెంటల్ క్యాష్ బ్యాక్, తగ్గింపులను పొందవచ్చు.
Amazon Business బిజినెస్ కస్టమర్లు, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ముగిసేలోపు గొప్ప డీల్సుతో మిగిలిపోయిన అన్ని కొనుగోళ్ళను పూర్తిచేసుకునేందుకు సహాయపడేందుకుగాను ‘ఆర్ధిక సంవత్సరం ముగింపు సేల్’ ఆరంభాన్ని ప్రకటించింది. B2B కస్టమర్లు అవసరమైన సెలక్షన్‌ను కస్టమర్లు కనుగొనేందుకు, ఖర్చులను ఆదా చేసుకునేందుకు ఇంక్రిమెంటల్ క్యాష్ బ్యాక్, డిస్కౌంట్లను ఈ కొనుగోళ్ళ పై పొందేందుకు ఈ ఈవెంట్ సహాయపడుతుంది.
కంప్యూటర్లు, యాక్సెసరీలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఆఫీసు ఉత్పత్తులు, ఆఫీసు కిచన్, పారిశ్రామిక మరియు సైంటిఫిక్ వంటి అనుబంధన వ్యాపార విభాగాలన్నింటిలో 10% అదనపు క్యాష్‌బ్యాక్ వరకు బిజినెస్ కస్టమర్లు పొందగలుగుతారు. మొదటిసారి ఉపయోగించేవారు 25 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను ఎంపిక చేసిన విభాగాల్లో పొందగలుగుతారు. వ్యాపారానికి ల్యాప్‌టాప్‌ల పై 30 శాతం మరియు మానిటర్లు, ఎసిలు మరియు రెఫ్రిజిరేటర్ల పై 40 శాతం వరకు తగ్గింపుతో, 5000లకు పైగా ఉత్పత్తుల పై ప్రత్యేకంగా ఉద్దేశించిన ధరలను మరియు టోకు డీల్సును కస్టమర్లు తమ వ్యాపారాల కోసం ఉపయోగించుకోగలుగుతారు.
ఈ లాభాలకు అదనంగా, MSMEలు, వ్యాపార కొనుగోళ్ళను మరింత సమర్ధవంతంగా మరియు అనుకూలమైనదిగాను మలచుకోవటానికి మల్టీ-యూజర్ అకౌంట్, పే లేటర్ (తరువాత చెల్లించటం), బిల్ టు షిప్ టు మరియు అప్రూవల్స్ వంటి ఇతర ఫీచర్లను కూడా ఉపయోగించుకోగలుగుతారు.
ఉత్కంఠను కలిగించే ధరలకు అగ్రశ్రేణి విభాగాల్లో 16 కోట్ల జిఎస్టి సౌకర్యం కలిగిన ఉత్పత్తులను అందించటం ద్వారా MSMEలను సశక్తీకరించటం ఆర్ధికసంవత్సర ముగింపు సేల్ యొక్క లక్ష్యం. ప్రస్తుతం ఉన్న అమెజాన్ బిజినెస్ కస్టమర్లు, తమ బిజినెస్ అకౌంట్లలో సైన్ చేసిన తర్వాత మరింత సమాచారాన్ని సేకరించుకోగలుగుతారు. కొత్త కస్టమర్లు విజిబిలిటీని కూడా చూడగలుగుతారు, https://business.amazon.in నుండి ఉచిత అకౌంటును సృష్టించుకున్న తర్వాత ఈవెంటును గురించి మరింత ఎక్కువ వివరాలు తెలుసుకోగలుగుతారు. 2017లో ప్రారంభించిననాటి నుండి, అమెజాన్ బిజినెస్ ఎల్లప్పుడూ, తన కస్టమర్ల వ్యాపారాలకు విలువను, సౌకర్యాన్ని కలిగించేందుకు కృషి చేస్తూ వచ్చింది. ఈ ఈవెంటుతో అమెజాన్ బిజినెస్, ఎంఎస్ఎంఇలు వ్యాపార సప్లయ్‌లను తగ్గింపు ధరలకు పొందగలిగేందుకు సహయపడేందుకు, సముపార్జనకు అయ్యే ఖర్చును మరింతగా తగ్గించేందుకు సంకల్పించింది.