Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డ్యూరెక్స్ రియల్ ఫీల్ పాలీసోప్రిన్ మెటీరియల్ తో తయారైంది, ఇది లేటెక్స్ కండోమ్స్ కంటే ఎంతో మృదువైనది
- డ్యూరెక్స్ రియల్ ఫీల్ మెటీరియల్ ® ఈ కండోమ్ ను సహజమైన చర్మం వంటి అనుభూతిని కలిగిస్తుంది.
- డ్యూరెక్స్ రియల్ ఫీల్ భారతదేశంలో అత్యంత ఆధునికమైన మెటీరియల్ తో తయారైన కండోమ్
- వినియోగదారులకు సహజమైన భావనను అందివ్వడం ద్వారా తమ భాగస్వాములతో మరింత ఉద్వేగభరితంగా & శారీరకంగా సంబంధాన్ని కలిగి ఉండే అవకాశాన్ని ఇస్తుంది
నవతెలంగాణ - హైదరాబాద్
ప్రపంచంలో #1 లైంగిక సంక్షేమం బ్రాండ్ డ్యూరెక్స్, డ్యూరెక్స్ రియల్ ఫీల్ ను ఆరంభించింది. నాన్-లేటెక్స్ కండోమ్స్ శ్రేణిలో ఇటువంటివి మొదటిసారి ఆరంభించబడ్డాయి. రియల్ ఫీల్ పాలీసోప్రిన్ మెటీరియల్ తో తయారైంది. ఇది లాటెక్స్ రబ్బర్ కంటే మృదువైనది మరియు భాగస్వాములకు ఒకరికొకరి శరీరం తాకిన అనుభూతిని ఇస్తుంది. దీని ఆరంభంతో, బ్రాండ్ రక్షణ ఇస్తూనే సహజమైన "చర్మం" వంటి భావనను అందించడం ద్వారా జంటలు మధ్య లైంగిక సంబంధాలను అధికం చేసి, విస్త్రతం చేసే లక్ష్యాన్ని కలిగి ఉంది.
ఆనందం లోపించడం వలన ప్రజలు కండోమ్ వాడటానికి నంబర్ 1 కారణంగా డ్యూరెక్స్ వినియోగదారులు నుండి సేకరించిన అభిప్రాయాలు తెలియచేసాయి. సాధారణ కండోమ్ వలన కలిగే రబ్బర్ భావన ఆ సమయంలోని ఆనందాన్ని దూరం చేస్తోంది. డ్యూరెక్స్ రియల్ ఫీల్ వినియోగదారులకు నిజమైన చర్మపు స్పర్శ అనుభూతిని ఇస్తుంది. ఇది పడక గదిలో అనుభవం లేని మరియు సహజమైన లైంగిక అనుభవం మధ్య సమన్వయం చేస్తుంది. ఇది విలక్షణమైన విడుదల మరియు భారతదేశంలో అత్యంత ఆధునిక కండోమ్ మెటీరియల్ తో తయారు చేయబడింది, తమ భాగస్వాములతో ఉద్వేగభరితమైన మరియు శారీరక సంబంధాన్ని శక్తివంతం చేయడంలో వినియోగదారులకు సహాయపడుతుంది.
శ్రీ. డైలెన్ గాంధీ, రీజనల్ మార్కెటింగ్ డైరక్టర్, దక్షిణ ఆసియా - హెల్త్ & న్యూట్రిషన్, రెకిట్, ఇలా అన్నారు, "భారతదేశంలో అతి పెద్ద కండోమ్ బ్రాండ్స్ లో ఇది ఒకటి, డ్యూరెక్స్ జంటల కోసం కొత్త విలక్షణమైన ఉత్పత్తులను నిరంతరంగా అందిస్తోంది. రక్షణ విషయంలో రాజీపడకుండా సహజమైన చర్మపు అనుభూతిని ఇస్తూ చాలామంది కోరుకునే కండోమ్స్ లేని సెక్స్ అవసరాన్ని డ్యూరెక్స్ రియల్ ఫీల్ తీరుస్తుంది. ఈ కొత్త కండోమ్స్ శ్రేణి నాన్-లేటెక్స్ రకానికి చెందిన పాలీసియోప్రిన్ మెటీరియల్ రబ్బర్ ను వినియోగించి తయారు చేయబడ్డాయి. ఇవి జంటలకు మరింత సన్నిహితమైన మరియు సహజమైన లైంగిక అనుభవాన్ని ఇవ్వడానికి సహజమైన రబ్బర్ లేటెక్స్ కంటే మృదువైనవి."
బాబీ పవార్, ఛైర్మన్ మరియు ఛీఫ్ క్రియేటివ్ అధికారి, హవాస్ గ్రూప్ భారతదేశం ఇలా అన్నారు, "లైంగిక సంక్షేమం మార్కెట్ ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతూనే ఉంటుంది మరియు గత కొద్ది సంవత్సరాలుగా ప్రత్యేకించి కండోమ్ శ్రేణిలో మేము ఎన్నో కొత్త నవ్యతలను చూసాము. అసహజమైన భావన కలిగించి, అనుభూతిని కలిగించని కండోమ్ ను ఉపయోగించడానికి బదులుగా సురక్షితంగా లేని సెక్స్ ను కోరుకునే భారతదేశం వంటి మార్కెట్ కోసం మేము ఈ టీవీసీని రూపొందించాము. రియల్ ఫీల్ తమ లైంగిక అనుభవాలలోకి మరింత ఆనందాన్ని మరియు భావనను తీసుకురావడంలో సహాయపడుతుందని ప్రజలు గ్రహించడంలో ఇది సహాయపడుతుంది. రియల్ ఫీల్ సాధారణ కండోమ్ కాదు, ఇది జంటల ఒకరికొకరి శరీరం తాకిన భావనను కలిగించే భారతదేశంలోని అత్యంత ఆధునిక మెటీరియల్ తో తయారైంది."
ఈ ఉత్పత్తి వినియోగదారుల పడక గది అనుభవాన్ని సహజంగా శరీరాన్ని తాకిన అనుభూతి అనుభవాన్ని పెంచుతుందని కొత్త డ్యూరెక్స్ రియల్-ఫీల్ టీవీసీ చూపించింది. ప్రముఖ యాడ్-ఫిల్మ్ ల తయారీదారు, దిబాకర్ బెనర్జీ దర్శకత్వంవహించిన, ఈ కొత్త టీవీసీ ఒక జంట బీచ్ లో విహార యాత్రను ఆనందిస్తుండటాన్ని మరియు బ్లాక్ & వైట్ నుండి రంగుల తీవ్రతకు మారడం డ్యూరెక్స్ వారి రియల్ ఫీల్ జంట యొక్క లైంగిక సుఖాన్ని సజీవం చేసిన భావనను కలిగించిన వైనాన్ని చూపిస్తుంది.
టీవీసీ లింక్: https://www.youtube.com/watch?v=6Pqy0oGZRWo
ప్రొడక్షన్ హౌస్ : ఫార్ కమర్షియల్స్
క్రియేటివ్ ఏజెన్సీ : హవాస్ వరల్డ్ వైడ్
డైరక్టర్ : దిబాకర్ బెనర్జీ
మ్యూజిక్ కంపోజర్ : మైకీ మెక్ క్లియరీ
ప్రొడ్యూసర్ : సోనికా మోడీ
ఒక బ్రాండ్ గా డ్యూరెక్స్ టెక్నాలజీ నాయకత్వంలో వచ్చిన ఆవిష్కరణల వారసత్వం నుండి పొందిన 'పెర్ఫార్మెన్స్' వైపు నిరంతరంగా ఒక విలక్షణమైన స్థానాన్ని నిర్వహించింది, జంటలు ఆరోగ్యవంతమైన లైంగిక జీవితాన్ని కలిగి ఉండటానికి వీలు కల్పించింది, మరియు తమ గురించి మరియు తమ భాగస్వాములు గురించి మంచి అనుభూతిని కలిగి ఉండటంలో సహాయపడింది. భారతదేశంలో, డ్యూరెక్స్ తమ లక్ష్యభరితమైన కార్యక్రమం - 'ద బర్డ్స్ అండ్ బీస్ టాక్' తో లైంగిక ఆరోగ్యం మరియు సంక్షేమం గురించి కూడా చైత్యనం కలిగించడానికి దృష్టి కేంద్రీకరించింది.
కొత్తగా ఆరంభించబడిన డ్యూరెక్స్ రియల్ ఫీల్ భారతదేశంలోని రీటైల్ స్టోర్స్ లో మరియు ఈ-కామర్స్ వెబ్ సైట్స్ లో లభిస్తోంది. 10 కండోమ్స్ ప్యాక్ రూ. 550కి మరియు 3 కండోమ్స్ గల ప్యాక్ రూ. 165కి లభిస్తున్నాయి.