Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమేజాన్ ఫ్రెష్ - మ్యాంగో ఫీస్టా సమయంలో వివిధ రకాలైన మామిడి పండ్ల పై గొప్ప డీల్స్ మరియు ఆఫర్స్ తో మీ వేసవి కాలాన్ని రసమయంగా మరియు పునరుత్తేజంగా చేయండి.
- తమ మొదటి అమేజాన్ ఫ్రెష్ ఆర్డర్ పై ప్రైమ్ కస్టమర్స్ రూ. 250 వరకు క్యాష్ బ్యాక్ ఆనందించవచ్చు మరియు రెగ్యులర్ అమేజాన్ కస్టమర్స్ తమ మొదటి అమేజాన్ ఫ్రెష్ ఆర్డర్ పై రూ. 200 వరకు క్యాష్ బ్యాక్ ఆనందించవచ్చు.
నవతెలంగాణ - హైదరాబాద్
వేసవి కాలం ఆరంభమవుతున్న నేపధ్యంలో, పోషకాహారాలతో పోషణ మరియు హైడ్రేషన్ ను కలిగి ఉండటం తప్పనిసరి. ఏప్రిల్ 1 నుండి 7 వరకు సూపర్ వేల్యూ డేస్ సమయంలో మీరు అభిమానించే అవసరాలను వేల్యూ ఆఫర్స్ తో నిల్వ చేయండి. మామిడి పండ్లు, పుచ్చకాయలు, ద్రాక్ష పండ్లు మొదలైన తాజా పండ్ల నుండి కూరగాయలు, గృహ అవసరాలు మరియు ఫార్ట్యూన్, ప్యాంపర్స్, టాటా, దావత్ వంటి ప్రసిద్ధి చెందిన బ్రాండ్స్ నుండి ఇంకా ఎన్నో వాటి పై 45% వరకు తగ్గింపు మరియు సౌకర్యవంతమైన డెలివరీ ఆప్షన్స్ పొందండి. ప్రైమ్ సభ్యులు తమ మొదటి అమేజాన్ ఫ్రెష్ ఆర్డర్ పై రూ. 250 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు మరియు ఇప్పటికే ఉన్న అమేజాన్ కస్టమర్స్ తమ మొదటి అమేజాన్ ఫ్రెష్ ఆర్డర్ పై రూ. 200 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు.
వివిధ ప్రాంతాలకు చెందిన, తమ విలక్షణమైన రుచి మరియు పరిమళాలు కలిగిన సఫేదా, బాదామి, బంగినిపల్లి, తోతాపురి మరియు ఆల్ఫాన్సో వంటి వివిధ రకాల కార్బైడ్ రహితమైన మామిడి పండ్లను తెచ్చిన అమేజాన్ మ్యాంగో ఫీస్టా పండుగను కూడా ప్రకటించింది. కస్టమర్స్ 2023, ఏప్రిల్ 1-4 మధ్య రూ. 2,500 కనీస లావాదేవీతో ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ & డెబిట్ కార్డ్స్ పై 10% వరకు తగ్గింపు మరియు రూ. 300 వరకు డిస్కౌండ్స్ కూడా పొందవచ్చు.
పాల్గొంటున్న విక్రేతలు అందిస్తున్న కొన్ని వివిధ రకాల ఆఫర్స్ :
రుచికరమైన మామిడి పండ్లు ఆరంగించండి:
ఫ్రెష్ మామిడి, సఫేదా/బంగినపల్లి - బంగినపల్లి మామిడి పండ్లు ఆంధ్రప్రదేశ్ నుండి లభిస్తాయి మరియు తమ విలక్షణమైన తియ్యని మరియు గొప్ప రుచికి పేరు పొందాయి. అత్యంత ఉత్తమమైన డిజర్ట్ మామిడి పండ్లలో ఒకటిగా పరిగణించబడిన బంగినపల్లి మామిడి తనదైన పరిమళం, రూపాన్ని ప్రదర్శిస్తూ తన పీచులేని తియ్యని, గుజ్జుతో 100 ఏళ్లకు పైగా స్థిరంగా లభిస్తోంది.
ఫ్రెష్ మామిడి, ఆల్ఫాన్సో - ఆల్ఫాన్సో మామిడి పండ్లు అత్యంత పరిమిళభరితంగా ఉంటాయి మరియు తియ్యదనం, గొప్పదనం, రుచిలో అత్యంత గొప్ప పండ్ల రకాలలో ఒకటిగా పరిగణన చేయబడింది. మామిడి పండ్లను వివిధ రకాలుగా ఉపయోగించవచ్చు. కోయవచ్చు, ముక్కలు చేయవచ్చు, షేక్స్, జ్యూసెస్, సలాద్స్ గా కూడా రూపొందించవచ్చు మరియు ఐస్ క్రీంలు మరియు ఇతర డిజర్ట్స్ తో వడ్డించవచ్చు.
ఫ్రెష్ మామిడి, తోతాపురి - తోతాపురి మామిడి పండ్లు ప్రాసెసింగ్ కోసం ప్రసిద్ధి చెందినవిగా పరిగణన చేయబడ్డాయి. ఎందుకంటే వీటి గుజ్జు రుచికరంగా ఉంటుంది, ఆకర్షణీయమైన రంగుని కలిగి ఉంటాయి. పండు కొస వద్ద చిలకకు ఉన్న ముక్కుతో, ఆకుపచ్చ-పసుపు రంగు తోలుతో తోతాపురి తియ్యదనం, వగరుదనం రుచులకు పరిపూర్ణమైన మిశ్రమంగా నిలిచింది.
సీజన్ లో ప్రత్యేకమైన పండ్లు మరియు కూరగాయలు పై ఉత్తమమైన ధరలు పొందండి:
ఫ్రెష్ కమలా పండ్లు -నాగపూర్, 1 కేజీ: సంరక్షణతో సేంద్రీయంగా అభివృద్ధి చేయబడిన పొలాలు నుండి నేరుగా కోయబడిన ఈ కమలా పండ్లు తియ్యగా, రసంతో నిండి ఉంటాయి. వాటికి తొక్క తీయడం మరియు రెండు భాగాలు చేయడం కూడా చాలా సులభం. తాజా ప్రీమియం నాణ్యత గల కమలా పండ్లను అమేజాన్ ఫ్రెష్ పై రూ. 100కి లభిస్తున్నాయి. ఫ్రెష్ ద్రాక్ష థాంప్సన్, 500 గ్రా : ద్రాక్ష పండ్లు వేసవి వేసవి కాలానికి తలమానికంగా నిలుస్తాయి. అమేజాన్ ఫ్రెష్ ఎంపిక చేసి తెచ్చిన ఈ వగరు, తియ్యని, పుల్లని పండుని రూ. 126కి కొనండి.
రోజూవారీ గృహోవసరాలకు క్లీనింగ్ సరఫరాలు :
ఏరియల్ మ్యాటిక్ ఫ్రంట్ లోడ్ డిటర్జెంట్ వాషింగ్ పౌడర్ (4 కేజీ + 2 కేజీ ఉచితం): ఏరియల్ అన్ని రకాల మచ్చలు గురించి సంరక్షణవహిస్తుంది! పరిశుభ్రమైన వాష్ ను ఇవ్వడానికి ఏరియల్ మ్యాటిక్ ఫ్రంట్ లోడ్ డిటర్జెంట్ కు ఆక్సీ-స్టెయిన్ ఫైటర్స్ ఉన్నాయి. ఫ్రంట్ లోడ్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన, ఏరియల్ మ్యాటిక్ దీర్ఘకాలం పరిమళం ఇస్తుంది మరియు పరిశుభ్రమైన, గొప్ప, లాండ్రీ అనుభవం అందిస్తుంది. దీనిని Amazon.in పై రూ. 1,404కి కొనండి.
నిత్యావసరాలు మరియు స్నాకింగ్ అవసరాలు నిల్వ చేయండి:
ఫార్ట్యూన్ చక్కీ ఫ్రెష్ ఆటా, 5 కేజీ : భారతదేశంలో ఉత్తమమైన గోధుమ పొలాలు నుండి ఎంపిక చేయబడిన, ప్రతి బంగారు వర్ణం గోధుమ గింజ త సహజమైన రుచి, సుగుణాలను నిలిపి ఉంచడానికి ఫార్ట్యూన్ చక్కీ ఫ్రెష్ ఆటా కోసం సంప్రదాయబద్ధమైన చక్కీ ప్రక్రియలో ఉపయోగించబడుతుంది. ఇది డైటరీ ఫైబర్ యొక్క పోషక ప్రయోజనాలు కూడా కేటాయిస్తుంది. అందువలన మీ రొట్టెలు చాలాసేపు మృదువుగా, పొంగి ఉంటాయి. దీనిని అమేజాన్ ఫ్రెష్ పై రూ. 235కి కొనండి.
దావత్ సూపర్, పరిపూర్ణంగా పాతబరచబడినది, గొప్ప పరిమళభరితమైన బాస్మతి బియ్యంతో పొడవు గింజ, 5 కేజీ : దావత్ రోజానా సూపర్ బాస్మతి రైస్ ను కొనండి. ఎన్నో రకాల వంటకాలు తయారీ కోసం రోజూ వండటానికి ప్రత్యేకంగా ప్రాసెస్ చేయబడింది మరియు రోజూ వినియోగించడానికి ఇది పరిపూర్ణమైనది. రూ. 430కి ఇది అమేజాన్ ఫ్రెష్ పై లభిస్తోంది.
మ్యాగీ 2-మినిట్ మసాలా ఇన్ స్టెంట్ నూడుల్స్, 70 గ్రా పౌచ్ (12 ప్యాక్) : మెత్తగా నూరిన మసాలా దినుసులు, వనమూలికల మిశ్రమంతో తయారైన ఈ రుచికరమైన మ్యాగీ మసాలా ఇన్ స్టెంట్ నూడుల్స్ ను జుర్రుకోండి. ఇది పరిపూర్ణమైన టీ-టైంలో ఆరగించే వంటకం. దీనిని రూ. 160కి Amazon.in పై కొనండి.
టాటా టీ గోల్డ్, 1 కేజీ : టాటా టీ గోల్డ్ తో గొప్ప రుచి మరియు మరెంతో గొప్ప పరిమళం యొక్క గొప్ప సమతుల్యతను ఆనందించండి. మృదువుగా చుట్టబడిన 15 % పరిమళభరితమైన పొడవు ఆకులు మరియు 85% అస్సామ్ సీటీసీ టీ ఆకులతో బ్లెండ్ చేయబడిన ఇది మిమ్మల్ని & మీరు ప్రేమించే వారిని రోజులో ఏ సమయంలోనైనా ఆనందపరిచే పరిపూర్ణమైన టీ. రూ. 630కి Amazon.in పై లభిస్తోంది.
మీ వ్యక్తిగత గ్రూమింగ్ అవసరాలు గురించి శ్రద్ధవహిస్తుంది :
డాబర్ మెస్వాక్ కంప్లీట్ ఓరల్ కేర్ టూత్ పేస్ట్ (500 గ్రా): డాబర్ మెస్వాక్ భారతదేశంలో నంబర్ 1 ఫ్లోరైడ్-రహితమైన టూత్ పేస్ట్ - ఇది మీ కుటుంబం వినియోగించడానికి పరిపూర్ణంగా సురక్షితమైనది. సమర్థవంతమైన మిస్వాక్ ఎక్స్ ట్రాక్ట్ ఆయుర్వేదపు ఏ3 రక్షణను ఇస్తుందని శాస్త్రీయంగా నిరూపించబడింది: హానికరమైన క్రిములు , బ్యాక్టీరియా నుండ మీ పళ్లను కాపాడే యాంటీబ్యాక్టీరియల్, చిగుళ్ల వాపు & నోటిలో పుచ్చులు నివారిస్తుంది. దీనిని రూ 264కి Amazon.in పై కొనండి.
ప్యాంపర్స్ ఆల రౌండ్ ప్రొటక్షన్ ప్యాంట్స్ (76 కౌంట్): ప్యాంపర్స్ ఆల్ రౌండ్ రక్షణ ప్యాంట్స్ కు యాంటీ ర్యాష్ బ్లాంకెట్ గలదు. మీ బిడ్డ చర్మాన్ని దద్దుర్లు, ఎర్రబడటం నుండి కాపాడటానికి దీనికి అలో వీరాతో కూడిన లోషన్ గలదు. దీని విలక్షణమైన , అద్భుతమైన జెల్ టెక్నాలజీ 12 గంటలు వరకు పొడిదనం అందిస్తుంది మరియు 2x వేగంగా పీల్చుకోబడుతుంది. దీనిని రూ. 894కి Amazon.in పై కొనండి.
బాధ్యత నిరాకరణ : పైన చెప్పిన సమాచారం, డీల్స్, డిస్కౌంట్స్ అనేవి విక్రేతలు మరియు /లేదా బ్రాండ్స్ ద్వారా కేటాయించబడినవి మరియు అమేజాన్ ద్వారా మరియు యథాతథంగా ప్రదర్శించబడినవి. అమేజాన్ ఈ క్లైయిమ్స్ కు మద్దతు ఇవ్వదు మరియు అలాంటి క్లైయిమ్స్ మరియు సమాచారం యొక్క చెల్లుబాటు, ఖచ్చితత్వం, విశ్వశనీయతలకు ఎలాంటి ప్రాతినిధ్యంవహించదు మరియు తత్సంబంధితమైన వాటికి ఏ రకమైన గ్యారంటీలు లేదా వారంటీలు కేటాయించదు, వ్యక్తం చేయదు లేదా వర్తింప చేయదు. ఆఫర్ సరుకు ఉన్నంత వరకు చెల్లుతుంది. 'Amazon.in ఒక ఆన్ లైన్ మార్కెట్ ప్రదేశం మరియు స్టోర్ పదం అనేది విక్రేతలు అందించిన ఎంపికలతో స్టోర్ ఫ్రంట్ ను సూచిస్తుంది.'
information, visit www.amazon.in/aboutus
For news on Amazon, follow www.twitter.com/AmazonNews_IN
'Amazon.in ఒక ఆన్ లైన్ మార్కెట్ ప్రదేశం మరియు స్టోర్ పదం అనేది విక్రేతలు అందించిన ఎంపికలతోస్టోర్ ఫ్రంట్ ను సూచిస్తుంది.'