Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఎం గురు విడుదల – సాహసంను కలుసుకున్న క్రికెట్ !
నవతెలంగాణ - హైదరాబాద్
నెంబర్ 1 గేమింగ్ ప్లాట్‌ఫామ్, పరిమ్యాచ్ తమ ఉత్పత్తి శ్రేణిని క్రికెట్ నేపథ్యం జోడింపుతో శక్తివంతం చేసింది. ఐపీఎల్యాక్షన్లో ఆటగాళ్లను తీసుకువెళ్లే రీతిలో తీర్చిదిద్దడం వల్ల అక్కడ వారు పోటీపడటం, అద్భుతమైన రివార్డులను అందుకోవడం మరియు 60 లక్షల రూపాయల వరకూ బహుమతులు గెలుచుకోవడం చేయవచ్చు. నూతన క్రీడలను, మార్కెట్లు, స్ట్రీమ్స్‌ను అన్వేషించడం వల్ల వినియోగదారులు ఉచిత బెట్స్, ఉచిత స్పిన్స్, అవతార్స్ మరియు మరెన్నో అందుకోవచ్చు. ఈ ఎక్స్‌క్లూజివ్ గేమిఫికేషన్ ప్రయోజనం పొందాలంటే కావాల్సింది ఐపీఎల్ పట్ల అభిరుచి మాత్రమే!
థ్రిల్లింగ్ టోర్నమెంట్స్
ఐపీఎల్ సీజన్ అంతటా నాలుగు టోర్నమెంట్లను షెడ్యూల్ చేశారు. ఇవి ప్రతి ఒక్కటీ 2000 రివార్డులను అందిస్తాయి. వీటిలో మొత్తం 2లక్షల రూపాయల ఉచిత బోనస్ ఉంటుంది.
అద్భుతమైన అన్వేషణ
వినియోగదారులు తమ క్రికెట్ నైపుణ్యాలను పరీక్షించుకోవడంతో పాటుగా పలు థ్రిల్లింగ్ క్వీస్ట్స్లో పాల్గొనడం ద్వారా అద్భుతమైన ప్రైజ్‌లను సైతం గెలుచుకునే అవకాశమూ ఉంది. దీనిలో ఎక్కౌంట్ వెరిఫికేషన్, క్యాసినో బెట్, నూతన మార్కెట్‌ను ప్రయత్నించడం వంటివి ఉంటాయి. క్వీస్ట్స్ పూర్తి చేస్తే లీడర్‌బోర్డ్‌లో ఉన్నత స్థానానికి చేరే అవకాశాలు కూడా ఉన్నాయి, అంతేకాదు, ఇతర టాప్ ప్లేయర్లతో కలిసి గ్రాండ్ ప్రైజ్ పంచుకునే అవకాశమూ ఉంది.
చెప్పుకోతగిన విజయాలు
ఐపీఎల్ మ్యాచ్‌లు లేదా లైవ్ క్యాసినోలపై పందాలు కాయడం ద్వారా వినియోగదారులకు అద్భుతమైన బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంది. మొత్తంమ్మీద పీఎం గురుస్లో ఐదు విజయాలు చేరుకోవచ్చు. అవి రైజింగ్ స్టార్, ఫ్యూచర్ సెన్సేషన్,క్యూరియస్ మైండ్, అన్స్టాపబల్ హీరో, లెజండరీ చాంఫియన్ ఉన్నాయి. తాము చేరుకున్న ఎావ్ మెంట్ ఆధారంగా, వినియోగదారులు 7వేల రూపాయల వరకూ ఉచిత బెట్ పొందడం లేదా పీఎం గురూస్ ప్రొఫైల్‌పై లిమిటెడ్ ఎడిషన్ అవతార్ పొందడం చేయవచ్చు.
ఆకట్టుకునే స్టిక్కర్లు
వినియోగదారులు ఉచిత బెట్స్‌ను పొందే మరో మార్గం ిస్టికర్ బుక్ పూరించడం. ఇది ఈ విధంగా పనిచేస్తుంది : వినియోగదారుడు డిపాజిట్ లేదా ఐపీఎల్ మ్యాచ్‌పై బెట్ పెట్టడం ద్వారా స్టిక్కర్ అందుకుంటాడు. వారు ఒక పేజీ తరువాత మరో పేజీ పూరించడం ద్వారా రివార్డులు అందుకోవచ్చు. ప్రతి పేజీ పూర్తి చేసిన ఎడల 300 రూపాయల ఉచిత బెట్ అందుకోవచ్చు. మూడు పేజీల స్టిక్కర్ బుక్నూ పూర్తి చేసిన ఎడల 400 రూపాయల ఉచిత బెట్ పొందడంతో పాటుగా పీఎం గురుస్ ప్రొఫైల్‌పై నూతన అవతార్సైతం పొందవచ్చు.
ఆశ్చర్యానుభూతులను అందించే లూట్ బాక్సెస్
క్వీస్ట్స్ను పూర్తి చేసిన ఎడల వినియోగదారులకు లూట్ బాక్స్‌లను పీఎం గురుస్ అందిస్తుంది. విభిన్న విలువలు మరియు కారణాలు అయినటువంటి ఎక్స్ట్రా టోర్నమెంట్ పాయింట్లు, ఫ్రీ బెట్స్. ఫ్రీ స్పిన్స్, బోనస్‌లు మరియు మరెన్నో రివార్డులతో కూడిన ఆరు వర్ట్యువల్ బాక్స్‌లతో ప్రతి ఒక్కరికీ ఒకటి ఉంటుంది.
వినియోగదారులకు మరింత ఉత్సాహం, సాహసం తీసుకురావడానికి పరిమ్యాచ్ ఎప్పుడూ ప్రయత్నిస్తుంది. ఇదే పీఎం గురుస్ సృష్టిలో అత్యంత కీలకంగా నిలిచింది. అందువల్ల, మీరు క్రికెట్ వీరాభిమాని అయినా లేదంటే నూతన ఎడ్వెంచర్ కోసం వెదికినా , పరిమ్యాచ్పై భారీగా గెలుపొందే అవకాశం మాత్రం వదలవద్దు!
మీ ఐపీఎల్ ప్రయాణం పీఎం గురుస్‌తో ప్రారంభించేందుకు పరిమ్యాచ్ వెబ్సైట్ చూడండి. ఈ ఫీచర్ మే 28,2023 వరకూ లభ్యమవుతుంది.