Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : డిటిహెచ్ సేవల సంస్థ టాటా ప్లేలో కొత్తగా తెలుగు క్లాసిక్స్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ఆ సంస్థ తెలిపింది. దీంతో క్లాసిక్ 50ల నుంచి 90ల కాలం నాటి తెలుగు సినిమాలతో పాటు ప్రత్యేకంగా ఎంపిక చేసిన టివి షోలు అందించే ప్రత్యేక వేదిక అని తెలిపింది. 1950-1990 నాటి ప్రజాధారణ సినిమాలను ఇందులో అందిస్తున్నట్లు పేర్కొంది. రోజుకు కేవలం రూ.1.5తోనే తెలుగు క్లాసిక్స్‌ను వీక్షించవచ్చని పేర్కొంది.