Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ అయిన ఆంధ్రప్రదేశ్ ప్రగతి గ్రామీణ బ్యాంక్ (ఎపిజిబి)తో ప్రయివేటు రంగంలోని బజాజ్ అలయన్జ్ జనరల్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యం కుదర్చుకున్నట్లు ప్రకటిం చింది. ఈ ఒప్పందంలో భాగంగా బజాజ్ అలయన్జ్ తన బీమా ఉత్పత్తులను ఎపిజిబి ఖాతాదారులకు అందించనుంది. బీమా పథ కాలు, ఆరోగ్యం, గృహ, మోటారు, ట్రావెల్, లాంగ్ టర్మ్ డ్వెల్లింగ్ ఇన్సూరెన్స్, పర్సనల్ యాక్సిటెండ్ కవర్స్పై ప్రత్యేక దృష్టి పెట్టి బ్యాంకు యొక్క ఖాతాదారులను ఆర్ధిక పరంగా సంరక్షించనున్నట్లు పేర్కొంది.