Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బిల్డర్స్ అసోసియే షన్ ఆఫ్ ఇండియా (బిఎఐ) అధ్యక్షుని గా స్వప్న ప్రాజెక్ట్స్ సిఎండి ఎస్ నర సింహారెడ్డి నియమితులయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన బాధ్యత లను స్వీకరించినట్లు బిఎఐ ఓ ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్ లోని స్వప్న ప్రాజెక్ట్స్ ప్రయివేటు లిమిటెడ్ దేశ వ్యాప్తంగా మేజర్, మైనర్ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ఉండటంతో పాటుగా 95 మిలియన్ డాలర్ల పనులను నిర్వహిస్తోంది. నరసింహారెడ్డి ఈ బాధ్యతలను ఆర్ రాధాకృష్ణన్ నుంచి స్వీకరించారు.