Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బిగాస్ ఆటో కొత్తగా సీ-12 స్కూటర్‌ను విడుదల చేసింది. ఇప్పటికే డి15, బి8, ఎ2 ఇవిల విజయ బాటలో సి12ను ఆవిష్క రించినట్టు తెలిపింది. ఈ ప్రీమియం స్కూటర్ అత్యంత శక్తివంతంగా ఉండటంతో పాటుగా ఆకర్షణీయంగా, అత్యంత అందుబాటు ధరలో లభ్యం కానుందని తెలిపింది. 20కు పైగా భద్రతా ఫీచర్లతో దీన్ని ఆవిష్క రించినట్టు వెల్లడించింది. ఒక్కసారి చార్జింగ్‌తో 143 కిలోమీటర్లు ప్రయా ణిస్తుందని తెలిపింది. దీని పరిచయ ధర రూ.97,999గా ప్రకటించింది.