Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: గడిచిన ఆర్థిక సంవత్సరం 2022-23లో రూ.60వేల కోట్ల రుణాలను పంపిణీ చేశామని ఆండ్రోమెడా సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత 2023-24లో 12-15 శాతం వృద్థి అంచనా వేస్తున్నామని పేర్కొంది. 2022-23లో గృహ రుణ విభాగంలో 50.4 శాతం వృద్థితో రూ.23,328 కోట్ల అప్పులిచ్చినట్లు పేర్కొంది. సిటి బ్యాంక్‌కు సేల్స్ అసోసియేట్‌గా 1991లో ఆండ్రోమెడా కార్యక్రమాలు ప్రా రంభించింది. గృహ, తనఖా, వ్యక్తిగత, వ్యాపార రుణాలు అందిస్తుంది.