Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నయ్ : బిఎస్6 రెండవ దశ ప్రమాణాల కోసం తమ ఉత్పత్తి శ్రేణీని ఆధునీకరించినట్లు ఇసుజు మోటర్స్ ఇండియా వెల్లడించింది. ఇది తమ పికప్, ఎస్యువిల ఉద్గార ప్రమాణాలను నిర్ధారిస్తుందని పేర్కొంది. ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్ జడ్ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను సమూలంగా ఆధునీకరించడంతో పాటుగా ఎంపిక చేసిన మోడల్స్‌కు నూతన ఫీచర్లను జోడించినట్లు తెలిపింది.