Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వినియోగదారుల రోజువారి జీవితాన్ని సాధారణంగా మరియు మరింత సౌకర్యవంతంగా చేసే స్మార్ట్ హోమ్ ఉత్పత్తుల విసాలమైన పరిధిని ప్రదర్శిస్తోంది
- డొల్బ్య్ విషన్® IQలోని మంచితనంతో పాటుగా విషన్లోని చక్కదనాన్ని సియోమి స్మార్ట్ టివి X ప్రొ సిరీస్ తీసుకువస్తుంది
- సియోమి ఎయిర్ ప్యూరిఫైయర్ 4 సిరీస్ మెరుగుపడ్డ గాలి నాణ్యత కొరకు ట్రిపుల్-లేయర్ ఫిల్టరెషన్ అందిస్తోంది
- సియోమి రొబోట్ వాక్యూమ్ మాప్ 2i హెచ్చించబడ్డ మరియు కస్టమైజ్ చేయబడ్డ పరిశ్రుభత కోసం ఉత్తమ-శ్రేణిలో కాంఫిగరేషన్ అందిస్తోంది
నవతెలంగాణ - హైదరాబాద్
సియోమి ఇండియా, దేశంలోని నెం. 1 స్మార్ట్ టివి బ్రాండ్, నేడు వారి ఫ్లాగ్షిప్ AIoT ఈవెంట్, స్మార్టర్ లివింగ్ వద్ద చాలా వర్గాలలో దాని టాప్-అఫ్-ది-లైన్ ఉత్పత్తులకి తెరతీసింది. సంధించబడ్డ పరికారాలతో స్మార్టర్ లైఫ్ కొరకు దాని విషన్ని డిమాన్స్ట్రేట్ చేస్తూ, ఈ బ్రాండ్ సియోమి స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ 4 సిరీస్ మరియు సియోమి RVC మాప్ 2iని ప్రారంభించింది. సియోమి ఇండియా సియోమి స్మార్ట్ టివి X ప్రొ సిరీస్ పరిచయం ద్వారా దాని స్మార్ట్ టివి లైన్-అప్‌కి కొత్త కోణాన్ని కూడా జోడించింది, దీనితో పరిశ్రమలో-అగ్రగామిగా ఉన్న సాంకేతికతలతో ఉత్తమ-శ్రేణిలో వినోదాన్ని అందిస్తోంది. వ్యక్తిగత గ్రూమింగ్ పోర్ట్‌ఫోలియోకి తాజా జోడింపు - సియోమి గ్రూమింగ్ కిట్ మరియు సియోమి ట్రిమ్మర్ 2C మగవారి గ్రూమింగ్‌ని ఇంకో అడుగు ముందు తీసుకువెళ్ళతాయి.
“స్థాపించినప్పటి నుండి, మేము సియోమి ఇండియా వద్ద మా వినియోగదారులకి ఇన్నోవేటివ్, భవిష్య దృష్టి గల సాంకేతికతను తీసుకురావడానికి పాటుపడ్డాము. వారి డిమాడ్స్ తీరుస్తూ, స్మార్టర్ లివింగ్ కొరకు "ఇన్నోవేషన్ ఫర్ ఎవరీవన్" అనే మా సిద్ధాంతంపై ఎల్లప్పుడూ మా విషన్ని అందించడానికి చూసాము, దీనితో మా స్మార్ట్ కనెక్టెడ్ పరికరాల పోర్ట్‌ఫోలియోని బొల్స్టరింగ్ చేసుకున్నాము," అన్నారు అనుజ్ శర్మ, చీఫ్ మార్కెటింగ్ ఆఫిసర్ సియోమి ఇండియా వద్ద. ఆయన ఇంకా జోడిస్తూ,"స్మార్ట్ టివిలు, రొబోట్ వాక్యూమ్ క్లీనర్స్ మరియు హోమ్ సెక్యూరిటీ కెమేరాస్ అమతటా చాలా సంవత్సరాలుగా బలమైన నాయకత్వ స్థానంతో వెనుదన్ను కలిగి, మేము మా AIoT పొర్ట్ఫోలియో అంతటా ఇన్నోవేటివ్ కొత్త ఉత్పత్తులను పరిచయం చేయడానికి ప్రేరణ పొందాము. దీనితీ సహపంక్తిలో, నేడు, మా ఉత్పత్తి లైన్-అప్‌కి తాజా జోడింపులకి తెరతీసాము: సియోమి స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ 4 సిరీస్, సియోమి మాప్ , మరియు సియోమి స్మార్ట్ టివి X ప్రొ సిరీస్, ఇవి యుజర్స్‌కి హెచ్చించబడ్డ స్మార్ట్ హోమ్ అనుభవాన్ని అందిస్తాయి. సంధించబడ్డ పరికరాలకి డిమామడ్ పెరిగిన కొద్ది, స్మార్టర్ భవిష్యత్తు కొరకు తాజా సాంకేతిక మరియు చక్కటి కట్టింగ్-ఎడ్జ్ ఫీచర్స్ యొక్క చక్కటి కలయికతో అఫరింగ్స్ ఉన్న ఉత్పత్తులను అందించే ఉరవడిని మేము నిర్వహించగలమని ఆశిస్తున్నాము." సియోమి స్మార్ట్ టివి X ప్రొ సిరీస్: సియోమి ద్వారా రూపొందించబడింది, గూగుల్ ద్వారా పవర్ చేయబడింది
సియోమి ఇండియా యొక్క స్మార్ట్ టివి పొర్ట్ఫోలియోకి తాజా జోడింపు, సియోమి స్మార్ట్ టివి X ప్రొ సిరీస్, వినియోగదారులకి కొత్త ఫీచర్స్ మరియు అధునిక సాంకేతికతలోని ఆథితేయాన్ని తీసుకువస్తోంది. వారు సియోమి స్మార్ట్ టివి X ప్రొ సిరీస్ పైన 4K HDRతో అద్భుతమైన పిక్చర్ మరియు నిలువరించే స్పష్టతను అనుభవించడానికి ఉంటుంది, ఇది కంటెంట్ సృష్టించిన వారి ఉద్దేశంలానే చాలా వాస్తవికమైన వర్ణం మరియు కాంట్రాస్ట్‌తో జీవం తీసుకువస్తుంది. మెరుగుపడ్డ వర్ణాలు, కాంట్రాస్ట్, సాట్చురేషన్, మరియు ప్రకాశంతో వైడ్ కలర్ గముట్ అంతటా, డొల్బ్య్ విషన్® IQ మరియు వివిడ్ పిక్చర్ ఇంజిన్ 2 సాంకేతికత అంతటా ఉండగా సజీవంగా ఉనట్లు కనపడే పిక్చర్స్ అందిస్తుంది.
నిమగ్నమైయే అనుభవం కొరకు క్రిస్ప్ ఆడియో సిస్టమ్‌కి మద్దతు ఇస్తూ, ఈ కొత్త లైన్-అప్ శక్తివంతమైన 40-వాట్ స్పీకర్ సిస్టమ్ డొల్బ్య్ అటొమస్ కొరకు మద్దతుతో, మరియు యుజర్స్ యొక్క ఇంద్రియాలు నిమగ్నమైయే ధ్వనిలో చుట్టుకుపోడానికి మరియు వివరం, స్పష్టత, మరియు లోతుని విశాలమైన ధ్వని స్టేజ్ అంతటా కొత్త స్థాయిల్లో కనుగొనడానికి అనుమతించే DTS:X సాంకేతికతని ఫీచర్ చేస్తోంది. సియోమిచే రూపొందించబడి మరియు గూగుల్చే పవర్ చేయబడి, ఈ కొత్త సియోమి స్మార్ట్ టివి X ప్రొ సిరీస్ వినియోగదారులకు, వారి హోమ్ స్క్రీన్ పైన త్వరగా మరియు సౌకర్యవంతంగా, స్ట్రీమింగ్ యాప్స్ మరియు లైవ్ టివితో సహా, వైవిధ్యభరితమైన వినోద ఎంపికలకి ప్రాప్యతను అనుమతించే గూగుల్ టివి ద్వారా పవర్ చేయబడింది. ఇది ఇంకా యుజర్స్ని వారికిష్టమైన కంటెంట్, మూవీస్, షోస్, ఫోటోస్, మరియు మరింతతో సహా, వారి ఫోన్స్ నుంచినేరుగా వారి టివిలను వాడుతూ గూగుల్ క్రోమక్యాస్ట్ బిల్ట్-ఇన్ ఫీచర్‌తో ప్రసారం చేసుకోడానికి అనుమతిస్తుంది.
అదనంగా, యుజర్స్ ప్యాచ్‌వాల్ పైన 30+ కంటెంట్ ప్రదాతల తాజా మరియు గొప్ప కంటెంట్‌ని అనుభవించగలరు. ఈ తాజా ప్యాచ్‌వాల్ ఆ తేదినాటి కంటెంట్ కనుగొనడం కొరకు ఉత్తమమైన అనుభవాన్ని అందిస్తుంది. ఇంతకు మునుపెన్నడు లేనివిధంగా స్మార్ట్ టివి పైన సంగీతాన్ని కనుగొనడానికి ప్యాచ్‌వాల్ పైన సరికొత్త యుట్యూబ్ ఏకీకృతం అనుమతిస్తుంది.
నిజంగా ప్రీమియమ్ లుక్‌ని ఫీచర్ చేస్తూ, ఈ పరికరం అధిక స్క్రీన్-టు-బాడి నిష్పత్తితో మినిమలిస్టిక్ మరియు మెటాలిక్ ఇండస్ట్రియల్ డిజైన్ని బూస్ట్ చేస్తుంది. దాని అల్యూమినియమ్ అలొయ్ ఫ్రేమలు మరియు కార్బన్ ఫైబర్ ఫినిష్ బ్యాక్ ప్యానెల్, మీ లివింగ్ స్పేస్‌కి అందాన్ని ఇనుమదింపజేసే సొగసుని అందిస్తుంది. మూడు పరిమాణలలో అందుబాటులో ఉండి - 43", 50", మరియు 55" - ఈ సియోమి స్మార్ట్ టివి X ప్రొ సిరీస్ ఒక ప్రీమియమ్ వినోద పరికరం కలిగి ఉండాలనే వినియోగదారు కోరికను తీరుస్తుంది.
సియోమి స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ 4 సిరీస్ - మీరు పీల్చే గాలిని ప్రేమించండి
ఎయిర్ ప్యూరిఫైయర్ ఆఫరింగ్స్లో తాజా జోడింపు, సియోమి స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ 4 మరియు సియోమి స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ 4 లైట్ గాలిలో ఉన్న హానికరమైన పదార్థాలను తగ్గించేందుకు శక్తివంతమైన ఫిల్టరేషన్ అందిస్తాయి, దీనివల్ల దాని డిజైన్‌లో స్టైలిష్‌గా ఉండడమే కాక, గది తాజాగా మరియు పరిశుభ్రంగా ఉంటుంది.
ఈ అధునిక, స్టేట్-ఆఫ్-ఆర్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ పరిశుభ్రమైన గాలిని ట్రిపుల్ లేయర్ ఫిల్టరేషన్‌తో గది అంతటా అందిస్తుంది. కోర్ ఫిల్టర్‌గా సియోమి అధిక-దక్షతగల ఫిల్టర్‌గా ఎంచుకుంటూ, ఈ స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ సమర్థవంతంగా 99.97% 0.3 మైక్రోన్స్ అంత చిన్నవైన సూక్ష్మజీవులను తొలగిస్తాయి, దీనివల్ల గది తాజాగా మరియు పరిశుభ్రంగా ఉంటుంది.
గాలిలో పుట్టే పుప్పోడి, జంతువులలో చిరాకు, దుమ్ము, మరియు బూజును తయారు చేసేవాటిని తీసేయడానికి నెగిటివ్ ఐయాన్ జెనరేటర్ సహాయాన్ని కూడా ఇన్కార్పరేట్ చేస్తుంది; దీనితో, వినియోగదారుని ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ 360° ఫిల్టరేషన్ మరియు నిజమైన HEPA ఫిల్టర్‌తో గదంతా పరిశుభ్రమైన గాలిని అందిస్తుంది. సియోమి స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ 4 400m3/h వరకు ఉండే సూక్ష్మజీలులలేని పరిశుభ్రమైన గాలి డెలివరి రేట్ (PCADR)ని, 10 నిమిషాలలో గరిష్ఠంగా 516 చ. అలో గాలిని పంపించే సమర్థత అందిస్తుంది. అదికాక, స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ లైట్ 360m3/h వరకు ఉండే PCADRతో వస్తుంది మరియు నిమిషానికి 6000L పరిశుభ్రమైన గాలిని అందిస్తుంది.
ఈ కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ పిఎం 2.5 స్థాయిల, ఉష్ణోగ్రత, తేమ, మరియు Wi-Fi కనెక్షన్ పై సమాచారం అందిస్తుంది. ఒక ఆల్-రౌండ్ స్మార్ట్ అనుభవాన్ని ఫీచర్ చేస్తూ, సియోమి స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ 4 యాప్ నియంత్రణ మరియు స్వర నియంత్రణ గూగుల్ అసిస్టేంట్ మరియు అమెజాన్ ఎలెక్సాతో కలుపుతుంది. ఈ పరికరం OLED డిస్ప్లే రెండూ టచ్ నియంత్రణలతో కూడా వస్తోంది, దీనితో యుజర్స్ గాలి నాణ్యతను, ఉష్ణోగ్రతను, మరియు తేమ స్థితిని ఒక్క వీక్షణలో చూడగలరు, మరియు పరికర స్థితిని సులభంగా మార్చుకోగలరు. అధికారిక TÜV రైన్‌ల్యాండ్ ద్వారా సర్టిఫై చేయబడి, సియోమి స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ 4 గాలిలోని ఎలర్జెన్స్ని సమర్థవంతంగా ఫిల్టర్ చేస్తుందని రుజువుకాబడింది.
అదనంగా,నాలుగు-తంగుల సూచీ కాంతులతో ఇంటిలోపలి గాలి నాణ్యతను చూస్తూనే తెలుసుకోగలిగే హెచ్చించబడ్డ ప్యూరిఫికేషన్‌తో వాస్తవ-సమయ గాలి నాణ్యత పర్యవేక్షణ ఇది కలిగి ఉంది. నియంత్రణ బటన్స్ పై కేవలం అలా ముట్టుకోవడంతోనే, మరియు వారి గాలి-నాణ్యత అవసరాలను ఒక తేలిక పాటి టచ్‌తో వినియోగదారులు వారి ప్యూరిఫికేషన్ సెట్టింగ్స్‌ని సరిదిద్దుకోగలరు.
సియోమి రొబోట్ వాక్యూమ్-మాప్ 2i - కమాండ్‌పై స్మార్ట్ క్లీనింగ్
ఇంటిని శిభ్రపరిచే రోటిన్ని అనుకూలపరచుకోవడం, ఈ కొత్త సియోమి రొబోట్ వాక్యూమ్ మాప్ 2i సాంకేతికత మరియు కారిగారికి చక్కటి కలయిక ఇది వినియోగదారులకి పరిశుభ్రతా ప్రామాణికాలపైన రాజీ లేకుండా ఇన్నోవేటివ్ మరియు తెలివైన శుభ్రతను అందిస్తుంది.
2-ఇన్-1 వాక్యూమ్ మరియు మాప్ కొంబొ ఫీచర్ చేస్తూ, సియోమి రొబోట్ వాక్యూమ్-మాప్ 2iతో పాటుగా కలసి మినిమిసిటిక్ డిజైన్, మరియు 81.3mm ఎత్తుతో, ఇళ్ళకి స్మార్ట్ ఆల్-ఇన్-ఓన్ క్లీనింగ్ సోల్యూషన్గా చేస్తూ వస్తోంది. పెద్ద సక్షన్ ఇన్లెట్ మరియు శక్తివంతమైన బ్రష్ కలయిక ద్వారా, ఈ కొత్త వాక్యూమ్-మాప్ 2,2100 పిఏ సక్షన్ని శ్రమలేకుండా మట్టిని లాగేయడానికి వాడుతుంది. 25 హై-ప్రెసెషన్ సెన్సార్స్‌తో ఉపకరించబడి, ఈ కొత్తగా ప్రారంభించబడ్డ వాక్యూమ్ క్లీనర్ ఇంటి వాతావరణాన్ని గురించి వాస్తవ-సమయ సమాచారాన్ని విశ్లేషిస్తుంది.
గ్రేయోస్కోప్ మరియు అప్టికల్ సెన్సార్ ఎయిడెడ్ నావిగేషన్ సమర్థత క్లీనింగ్ రోటిన్ని ప్లాన్ చేసుకోడానికి, ఇంటిలోని క్లిష్టమైన వాతావరణాన్ని స్కాన్ మరియు మ్యాప్ చేస్తుకుంటుంది. క్లీనింగ్ ప్రక్రియ సమయంలో ఈ సాంకేతికత వేగవంతమైన మరియు అధికంగా ఖచ్చితమైన వాతావరణ మ్యాపింగ్‌కి సామర్థ్యానిస్తుంది. సియోమి రొబోట్ వాక్యూమ్-మాప్ 2i ప్రత్యేకంగా జిగ్-జాగ్ క్లీనింగ్‌కే రూపొందించబడింది, ఇది ఇంటిలోని ప్రతి మూలను కవర్ చేస్తుంది. 450 ఎంఎల్ వరకు విడిగా ఉండే పెద్ద దుమ్ము కాంపార్ట్మెంట్తో ఉపకరించబడి, యుజర్స్ తరచుగా చెత్తను క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు, సమయాన్ని మరియు శ్రమని ఆదా చేస్తుంది. ఈ సియోమి రొబోట్ వాక్యూమ్-మాప్ 2i పెద్ద బ్యాటరీ 1200 చ. అ. కన్నా ఎక్కువ ప్రాంతాలను సులభంగా 100-నిమిషాల రన్ సమయంతో క్లీన్ చేయడానికి వస్తుంది. సియోమి రొబోట్ వాక్యూమ్-మాప్ 2i సుదూర నియంత్రణకి సియోమి హోమ్ యాప్ నుండి మద్దతు ఇస్తుంది. యుజర్స్ సులభంగా ఒక యారీ ఫంక్షన్స్‌ని అస్వాదించవచ్చు, ఎలాంటివంటే కస్టమైజ్ చేసిన క్లీనింగ్ షెడ్యూల్స్, క్లీనింగ్ మోడ్స్ మరియు నీటి స్థాయిలను సరిదిద్దుకోవడం, పరికర స్థానం మరియు మరింట ట్రాక్ చేయడం వంటివి. ఈ పరికరం గూగుల్ అసిస్టేంట్ మరియు అమెజాన్ ఎలక్సాతో శ్రమలేని స్వర యాక్టివేషన్‌తో కూడా సరిపడుతుంది.
సియోమి గ్రూమింగ్ కిట్ మరియు సియోమి బియర్డ్ ట్రిమ్మర్ 2C - ఆల్ ఇన్ ఒన నాణ్యమైన గ్రూమింగ్
సియోమి ఇండియా యొక్క వ్యక్తిగత గ్రూమింగ్ పోర్ట్‌ఫోలియోకి తాజా జోడింపు - సియోమి గ్రూమింగ్ కిట్ మరియు సియోమి బియర్డ్ ట్రిమ్మర్ 2C స్లీక్ మరియు సొగసైన డిజైన్ చక్కటి ఎర్గోనామిక్స్ అందించి మగవారి గ్రూమింగ్‌ని ఇంకో అడుగు ముందు తీసుకువెళ్ళేది, అదీ తక్కువ శ్రమతో ఫీచర్ చేస్తొంది. ఈ కొత్తగా ప్రారంభించబడ్డ గ్రూమింగ్ కిట్‌లో ప్రామాణిక U ఆకారం బ్లేడ్ 0.5mm ప్రెసిషన్ వద్ద ట్రిమ్ చేసేది ఉంటుంది, శృఅమలేకుండా పూర్తి-శరీర గ్రూమింగ్ అనుభవాన్ని సాధించడానికి సహాయపడుతుంది. స్వంతంగా-పదునుపెట్టుకునే స్టైన్లెస్-స్టీల్ బ్లేడ్స్‌తో, ఈ కిట్‌లో రెండు కొంబోలు 20mm వరకు 40-పొడవు సెట్టింగ్స్‌ని అనుమతించేవి కలిసుంటాయి. ఈ కిట్‌లో ముక్కు మరియు చెవుల ట్రిమ్మింగ్ బ్లేడ్, బాడి గ్రూమింగ్ హెడ్ మరియు ప్రెసెషన్ బ్లేడ్‌తో సహా కూడా ఉంటాయి. సియోమి గ్రూమింగ్ కిట్ అల్ట్రా-పవర్ఫుల్ బ్యాటరీ 10 నిమిషాల రన్ సమయంతో 5 నిమిషాలలో ఛార్జ్ అయ్యేది ఫీచర్ చేస్తోంది. ఇంకా, సియోమి బియర్డ్ ట్రిమ్మర్ 2C చెప్పుకోతగ్గ ఔట్పుట్తో మరియు గ్రూమింగ్‌లో 90 నిమిషాల వరకు పని చేసే దానితో కూడా వస్తోంది, కాబట్టి ఎవరూ చక్కటి స్టైల్ స్టేట్మెంట్ని పోగోట్టుకోలేరు.
మీరు ఉత్పత్తి షాట్స్‌ని ఇక్కడ యాక్సెస్ చేయవచ్చు.
ధర మరియు లభ్యత సియోమి స్మార్ట్ టివి X ప్రొ సిరీస్ Xiaomi Smart TV X Pro series has been launched at a special price starting INR 31,499. సియోమి స్మార్ట్ టివి X ప్రొ 55" రూ. 47,999 వద్ద ప్రారంభించబడింది మరియు బ్యాక్ ఆఫర్స్‌తో రూ. 45,999 ప్రభావిత ధర వద్ద అందుబాటులో ఉంటుంది. సియోమి స్మార్ట్ టివి X ప్రొ 50" 41,999 వద్ద ప్రారంభించబడింది మరియు బ్యాక్ ఆఫర్స్‌తో రూ. 39,999 వద్ద అందుబాటులో ఉంటుంది. ఇంకోవైపున, 43" వేరియంట్ ఇదే సిరీస్ క్రింద రూ. 32,999 బ్రహ్మాండమైన ధర వద్ద ప్రారంభించబడింది మరియు బ్యాంక్ ఆఫర్స్‌తో రూ. 31,499 వద్ద అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్ 19, 2023, మధ్యాహ్నం 12 గంటల నుండి ఈ పరికరం అమ్మకాలు mi.com, ఫ్లిప్‌కార్ట్ మరియు ఆఫ్‌లైన్ రిటైల్ భాగస్వాములంతటా ప్రారంభిస్తుంది.
సియోమి స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ 4 సిరీస్
సియోమి స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ 4 సిరీస్ ఆకర్షణీయమైన రూ. 9,499 వద్ద బ్యాంక్ ఆఫర్స్‌తో ప్రారంభ ధరగా అందుబాటులో ఉంటుంది. సియోమి స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ 4 రూ 13,999 వద్ద ప్రత్యేక పరిచయ ధరగా ప్రారంభించబడింది. ఈ పరికరం బ్యాంక్ ఆఫర్స్‌తో ICICI కార్డ్ హోల్డర్స్‌కి అందుబాటులో ఉంటుంది. ప్రభావితమైన ధర రూ. 13,249కి తీసుకువెళ్ళుతూ ఆన్లైన్ మరియు ఆఫ్‌లైన్ కొనుగోలుపై రూ. 750 వరకు తగ్గింపు వినియోగదారులు పొందవచ్చు. సియోమి స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ 4 లైట్ రూ. 9,999 వద్ద ప్రత్యేక పరిచయ ధరగా ప్రారంభించబడింది. ICICI బ్యాంక్ కార్డ్స్‌తో కొనుగోలు పైన, ఆన్లైన్ మరియు ఆఫ్‌లైన ఛానెల్స్ అంతటా, వినియోగదారులు ప్రభావితమైన ధరను రూ. 9,499కి తీసుకువెళ్ళుతూ రూ. 500 వరకు తగ్గింపు పొందవచ్చు. రెండు ఉత్పత్తులకి త్వరిత యాక్సెస్ అమ్మకం ఈ పరికరం ఏప్రిల్ 20, 2023, మధ్యాహ్నం 12 గంటల నుండి mi.com మరియు ఆఫ్‌లైన్ రిటైల్ భాగస్వాముల వద్ద ప్రారంభిస్తుంది. సియోమి స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ 4 ఏప్రిల్ 23, 2023, మధ్యాహ్నం 12 గంటలకి Amazon.in మరియు సియోమి స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ 4 లైట్ ఫ్లిప్‌కార్ట్ మరియు Amazon.inలో అమ్మకాలు ప్రారంభిస్తుంది.
సియోమి రొబోట్ వాక్యూమ్ - మాప్ 2i
సియోమి రొబోట్ వాక్యూమ్ - మాప్ 2i రూ 16,999 పరిచయ ధరగా ప్రారంభించబడింది మరియు ICICI బ్యాంక్ కార్డ్స్ హోల్డర్స్ ప్రభావితమైన ధరను రూ. 15,499కి తీసుకువెళ్ళుతూ రూ. 1000 వరకు ప్రత్యేక తగ్గింపు పొందవచ్చు. త్వరిత యాక్సెస్ అమ్మకం ఏప్రిల్ 25న మధ్యాహ్నం 12 గంటల నుండి mi.com మరియు ఆఫ్‌లైన్ రిటైల్ భాగస్వాముల వద్ద ప్రారంభిస్తుంది. ఉత్పత్తి ఏప్రిల్ 28న మధ్యాహ్నం 12 గంటల నుండి Amazon.in పైన అమ్మకం ప్రారంభిస్తుంది.
సియోమి బియర్డ్ ట్రిమ్మర్ 2C
సియోమి బియర్డ్ ట్రిమ్మర్ 2C రూ. 1,199 వద్ద ప్రారంభించబడింది మరియు mi.com మీద మాత్రమే మొదటి మూడు రోజులకి వినియోగదారులు ప్రత్యేకమైన పరిచయ ధర రూ. 1,099 వద్ద ఉత్పత్తిని పొందవచ్చు. త్వరిత యాక్సెస్ అమ్మకం నేడు సాయంత్రం 4 గంటలకి నిర్ధిష్టంగా mi.com పైనే ప్రారంభమౌతుంది. అమ్మకం ఏప్రిల్ 16 మధ్యాహ్నం 12 గంటలకి ఫిల్ప్కార్ట్, Amazon.in మరియు ఆఫ్‌లైన్ రిటైల్ భాగస్వాముల ద్వారా కొనుగోలుకి ప్రారంభమౌతుంది.
సియోమి గ్రూమింగ్ కిట్
సియోమి గ్రూమింగ్ కిట్ రూ. 1,799 వద్ద ధరగా ప్రారంభించబడింది మరియు మెదటి మూడు రోజులకి ప్రత్యేకమైన పరిచయ ధరగా రూ. 1,699 వద్ద mi.com మీద మాత్రమే అందుబాటులో ఉంటుంది. త్వరిత యాక్సెస్ అమ్మకం నేడు సాయంత్రం 4 గంటలకి నిర్ధిష్టంగా పైనే ప్రారంభమౌతుంది. అమ్మకం ఏప్రిల్ 16 మధ్యాహ్నం 12 గంటలకి ఫిల్ప్కార్ట్, Amazon.in మరియు ఆఫ్‌లైన్ రిటైల్ భాగస్వాముల ద్వారా కొనుగోలుకి ప్రారంభమౌతుంది.