Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నీట్-పిజి, ఐఎన్ఐ-సెట్, ఎఫ్ఎంజిఇ విద్యార్థుల కోసం సూపర్ యాప్ ను ఆవిష్కరించినట్లు మెడికల్ కోచింగ్ సంస్థ అలెన్ ఓ ప్రకటన లో తెలిపింది. ఈ యాప్ విస్తృత శ్రేణీలో వినూత్న ఫీచర్లను, వనరులను అందిస్తుందని పేర్కొంది. పిజి మెడికల్ విద్యార్థులు తమ విద్యా, నైపుణ్య లక్ష్యాలను సులభంగా సాధించేలా ఇది తోడ్పాటు నందిస్తుందని పేర్కొంది.